Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫేస్‌బుక్ పరిచయం: మోడలింగ్ ఛాన్స్.. పాలలో మత్తుమందిచ్చి రేప్-వీడియో తీసి బ్లాక్‌మెయిల్

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (20:21 IST)

Widgets Magazine

సోషల్ మీడియాతో జరిగే మేలెంత అనే విషయాన్ని పక్కనబెడితే.. సోషల్ మీడియా ప్రభావంతో మోసాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ విద్యార్థినికి మోడలింగ్ అవకాశం కల్పిస్తానని మోసం చేసిన ఓ ఈవెంట్ మేనేజర్ బాగోతం బయటపడింది.
 
మోడలింగ్ రంగంలో అవకాశాలు కల్పిస్తానని చెప్పి.. ఓ రోజు ఆమెకు ఇచ్చిన పాలలో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన పదిహేడు సంవత్సరాల ఓ బాలిక బెంగళూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతోంది. ఫ్యాషన్ ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న ప్రగదీశ్ కపూర్ (32) అనే వ్యక్తికి ‘ఫేస్ బుక్’ ద్వారా  ఆ అమ్మాయి పరిచయమైంది. ఈ పరిచయం ద్వారా మోడలింగ్ అవకాశం కల్పిస్తానని ప్రగదీశ్ మాయమాటలు చెప్పి.. బాలికను లొంగదీసుకున్నాడు. 
 
అత్యాచారం వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కానీ చివరికి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్టు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తమిళనాడు సీఎంగా పన్నీరే ఉండాలి... ఆన్‌లైన్ సర్వేలో నెటిజన్ల ఫుల్ సపోర్టు

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వమే కొనసాగాలని నెటిజన్లు విస్పష్ట ...

news

ఆన్‌లైన్ సర్వేలో పన్నీర్ సెల్వందే విజయం.. నటరాజన్ అపోలోలో ఏం చేస్తున్నారు?

జల్లికట్టు వంటి ఉద్యమానికి ఊతమిచ్చిన సోషల్ మీడియా.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ ...

news

రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రేమకు నో చెప్పింది.. యాసిడ్‌ను ముఖంపై పోసేశాడు..

ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ యువతిపై యాసిడ్ దాడికి ...

news

శశిని సీఎం చేస్తే మన్నార్గుడి మాఫియా రాష్ట్రాన్ని అమ్మేస్తుంది : టి రాజేందర్

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్‌ను నియమిస్తే మన్నార్గుడి మాఫియా రాష్ట్రాన్ని ...