Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సునారియా జైలులో డేరా బాబా... 45 రోజుల తర్వాత కలిసిన కుటుంబీకులు

మంగళవారం, 10 అక్టోబరు 2017 (17:14 IST)

Widgets Magazine

సాధ్వీలపై అత్యాచారం కేసులో చిప్పకూడు తింటున్న డేరాబాబా చూసేందుకు ఆతని కుటుంబీకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. డేరాబాబా సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గుర్మీత్ కుటుంబీకులు ఆయనను రెండో సారి జైలులో కలిశారు. సెప్టెంబర్ నెల 15వ తేదీన డేరా బాబాను ఆతడి తల్లి కలిసింది. తాజాగా శిక్షపడిన 45 రోజుల తర్వాత ఇతర కుటుంబీకులు అతడిని చూసేందుకు వచ్చారు. 
 
డేరా బాబా అత్యాచారం కేసుల్లో శిక్ష ప‌డటంతో, రోహ్‌త‌క్‌లోని సునారియా జైల్లో మ‌గ్గుతున్న‌ సంగతి తెలిసిందే. బాబా గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌ను కలిసేందుకు త‌ల్లి న‌సీబ్ కౌర్‌, కుమారుడు జ‌స్వంత్‌, కుమార్తె అమ‌ర్‌ప్రీత్‌, అల్లుడు షాన్‌-ఏ-మీత్‌లు వ‌చ్చారు. 
 
తనను కలవడానికి వచ్చే పదిమంది పేర్లను డేరా బాబా పోలీసులకు ఇచ్చాడు. అందులో తొలిపేరు హనీప్రీత్‌దే. మిగిలినవి అతని కుటుంబీకుల పేర్లు. ఈ నేపథ్యంలో తనను కలిసేందుకు వచ్చిన కుటుంబీకులతో డేరా బాబా అరగంట మాట్లాడినట్లు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

క్రిస్మస్ ట్రీలు, మొహర్రం రక్తపాతం ఆపే దమ్ముందా : చేతన్ భగత్

దేశ రాజధాని ఢిల్లీలో నవంబరు ఒకటో తేదీవరకు టపాకాయల విక్రయాలపై సుప్రీంకోర్టు ఇటీవల నిషేధం ...

news

కంచ ఐలయ్యకు మావోయిస్టు అండ... రక్షణ కోరిన మాజీ ప్రొఫెసర్

"సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అంటూ పుస్తకం రాసి విమర్శలపాలైన దళిత రచయిత, మాజీ ప్రొఫెసర్ ...

news

ఫ్లైయింగ్ సాసర్ పేలిపోయింది.. ఏలియన్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్నారు.. (వీడియో)

గ్రహాంతరవాసులున్నారని.. వారి రూపాలు ఇలా వుంటాయని.. ఫోటోలు విడుదలైన సందర్భాలున్నాయి. అయితే ...

news

చంద్రబాబు ముఖారవిందాన్ని చూసి అవి రావు... జగన్ మోహన్ రెడ్డి

ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎంతో అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ...

Widgets Magazine