Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'అమ్మ'ను ఒరువాట్టి పాత్తిటి వర్లాం( జయను ఓసారి చూసొద్దాం)... కరుణానిధి

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (18:48 IST)

Widgets Magazine

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్సకు సంబంధించి ఇటీవలే ఓ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వీడియో పైన నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు విసురుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష నేత, కరుణానిధి ఫోటో, జయలలిత ఫోటోను పక్కపక్కనే వుంచి సెటైర్లు వేస్తున్నారు.
jaya-karuna
ఎలా వుందమ్మా?
 
పసంగళా... ఒరువాట్టి అమ్మను పాత్తిటి వర్లాం, అంటే జయలలితను ఓసారి చూసొద్దాం అంటూ కరుణానిధి అడిగినట్లుగా కామెంట్లు పెట్టడమే కాకుండా, ఆ తర్వాత మీరు వెళ్లండి... నేను కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుని వస్తానని చెప్పినట్లు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. మొత్తమ్మీద జయలలిత వీడియో విడుదల చేస్తే మంచి మైలేజ్ వస్తుందనుకున్న దినకరన్ వర్గానికి అంతగా కలిసివచ్చింది లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 
jaya-karuna
నేనూ ఇక్కడే ట్రీట్ చేయించుకుంటాWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పోలీసులూ జాగ్రత్తగా ఉండండి.. జెసీ హెచ్చరిక...

అధికారం మనదే అయితే ఏదైనా చేయవచ్చని ప్రజాసంఘాలు విమర్శిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటిదే ...

news

గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన రెండు పిల్లులు... పాపం మంటల్లో పడీ....

రికార్డులు మనుషులకే సొంతం కాదు. జంతువులు కూడా సృష్టిస్తుంటాయన్నది తెలిసిందే. గిన్నిస్ ...

news

రాజ్యసభలో సచిన్‌కు చేదు అనుభవం.. వివరణ ఇచ్చిన సచిన్

రాజ్యసభ సభ్యుడైన క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు నిండు సభలో చేదు ...

news

జయమ్మ మృతి కేసు : చిన్నమ్మ శశికళకు సమన్లు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసు విచారణ వేగవంతమైంది. ఇందులోభాగంగా, జయలలిత ...

Widgets Magazine