Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లైందనే సంతోషంలో డ్యాన్స్ చేశాడు.. కుప్పకూలిపోయాడు.. ఆ తర్వాత ఏమైంది?

శనివారం, 13 మే 2017 (11:49 IST)

Widgets Magazine
marriage

గుజరాత్‌లో ఘోరం జరిగింది. ఓ వివాహవేడుకలో డాన్స్ చేస్తున్న వరుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆపై తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... గుజరాత్ లోని రనోలికి చెందిన సాగర్ సోలంకి (23) కి సమీప గ్రామంలోని యువతితో వివాహం జరిగింది. వివాహానంతరం స్నేహితులు, బంధువులతో బరాత్‌లో సాగర్ సోలంకి పాల్గొన్నాడు.
 
పెళ్లైన సంతోషంలో విపరీతంగా డ్యాన్స్ చేశాడు. స్నేహితుడి భుజాలపై కూర్చుని ఉత్సాహంగా డాన్స్ చేస్తూ తలవాల్చేశాడు. దీంతో భుజాలపైనుంచి అతని స్నేహితుడు కిందికి దించి సపర్యలు చేయగా, ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు.
 
వరుడిని పరీక్షించిన వైద్యులు అతడు తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు తేల్చారు. దీంతో వివాహానికి హాజరైన బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. ఇంకా పెళ్లి సందడి పూర్తికానీ ఆ ఇంట విషాదం చోటుచేసుకోవడంతో అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో 56వేల టెక్కీల ఉద్యోగాలు హుష్ కాకి.. రోడ్డున పడితే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో టెక్కీ ఇబ్బందులు పడుతున్నారు. బై ...

news

బస్సులో పోకిరి అసభ్యంగా ప్రవర్తించాడని.. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

బస్సులో ఓ పోకిరి అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. ...

news

రాహుల్ గాంధీపై సెటైర్లు.. మోడీనే టార్గెట్.. రమ్యను అస్త్రంగా తీసుకున్న సోనియా..!

సోషల్ మీడియా రాహుల్ గాంధీపై వస్తోన్న సెటైర్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ...

news

కెసిఆర్, జగన్ బీజేపీకి ఎలా లొంగిపోయారు? ఎంత ఒత్తిడి ఫలితమో ఇది!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బలహీనపడుతోందని, 2019 ...

Widgets Magazine