Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యువతిని కిడ్నాప్ చేసి.. కారులో తిప్పుతూ అత్యాచారం...

మంగళవారం, 16 జనవరి 2018 (09:38 IST)

Widgets Magazine
rape victim

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసిన నలుగురు కామాంధులు కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారం జరిపారు. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో శనివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం..
 
విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన యువతి ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుస్తోంది. ఈ క్రమంలో స్కార్పియో కారులో వచ్చిన నలుగురు యువకులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేసి నడుస్తున్న కారులోనే ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బల్లభ్‌గఢ్ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు.  
 
తర్వాత ఎలాగోలా ఓపిక తెచ్చుకున్న ఆమె తన ఫోన్‌ను స్విచాన్ చేసి సోదరుడికి సమాచారం అందించింది. అంతకంటే ముందే ఆమెను గమనించిన కొందరు వాహనదారులు పోలీసు కంట్రోల్ రూముకు ఫోన్ చేసి ఆమె గురించి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బెనజీర్ భుట్టోను చంపింది వారేనట...

పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ఎవరు చంపారన్న విషయంపై ఓ స్పష్టత వచ్చింది. తాలిబాన్ ...

news

కమల్ హాసన్ రెడీ.. 26 నుంచి రాష్ట్ర పర్యటన.. ప్రజా సమస్యల కోసం..

రాజకీయాల్లో రావడం ఖాయమని చెప్పేసిన విలక్షణ నటుడు కమలహాసన్.. పార్టీ పేరును ప్రకటించక ముందే ...

news

కాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను ఆపాలి- పాక్ వెన్నులో వణుకు పుట్టించాలి

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను నిలిపివేసేలా పాకిస్థాన్‌పై సైనిక చర్యలను పెంచాలని.. ...

news

పందెంకోడి.. ఓడిపోతే.. చికెన్ పకోడీ.. లాగించేస్తున్న పందెంరాయుళ్లు

సంక్రాంతి ఉత్సవాల్లో భాగమైన పందెంకోడి పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ...

Widgets Magazine