Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వంద మంది అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు.. డబ్బు, బంగారాన్నే కాదు.. శీలాన్ని కూడా?

శుక్రవారం, 30 జూన్ 2017 (15:30 IST)

Widgets Magazine

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా వంద మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించి.. వారి వద్ద నగదు, బంగారంతో పాటు వారి శీలాన్ని కూడా దోచుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 28 ఏళ్ల సదాక్ ముష్తక్ అనే వ్యక్తి.. అమ్మాయిలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. యువతులకు తాను ఉన్నత ఉద్యోగంలో ఉన్నానని చెప్పడం.. అమ్మాయిలను ట్రాప్‌లో పెట్టాక.. వారి నమ్మించి డబ్బు తీసుకోవడం.. ఆపై వారిని లోబరుచుకోవడం చేశాడు. అయితే బాధిత మహిళలు సదాక్‌పై ఫిర్యాదు చేయలేదు. 
 
కానీ మిష్తక్‌పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై లైంగిక దాడి చేశాడంటూ పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. విచారణ సందర్భంగా ముష్తక్ చెప్పిన నిజాలు విని పోలీసులు షాక్ అయ్యారు. 
 
దాదాపు 75 నుంచి 100 మంది మహిళలను ప్రేమ పేరుతో మోసం చేసి లోబరుచుకున్నట్లు తెలియవచ్చింది. ప్రేమిస్తున్నానని మహిళలను లైంగికంగా వాడుకోవడంతో పాటు.. డబ్బు, బంగారాన్ని కూడా లాగేసుకునే వాడని తెలిసింది. ఆపై వారికి కూడా దూరమయ్యేవాడని తెలిసింది. ఈ వ్యవహారాన్ని.. సదాక్ తన 18వ ఏటనే ప్రారంభించాడని.. 2007 నుంచి అమ్మాయిల్ని మోసం చేయడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వారిద్దరికీ తేరుకోలేని షాకిచ్చిన చేప.. ఎలా? (Video)

ఇద్దరు మత్స్యుకారులకు ఓ పెద్ద చేప తేరుకోలేని షాకిచ్చింది. ఎంతో కష్టపడి వేటాడిన చేప తృటిలో ...

news

భర్తలేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచి రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు

భర్తలేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని శృంగారంలో పాల్గొన్న మహిళను, ప్రియుడిని ...

news

మర్మాంగానికి ఉంగరాలు వేసుకున్న ప్రబుద్ధుడు.. కట్ చేసిన వైద్యులు

చేతివేళ్లకు ఉంగరాలు ధరించడం మనం చూసేవుంటాం. కొంతమంది చేతిలోని పదివేళ్లకు ఉంగరాలు ...

news

జీఎస్టీ అంటో ఏంటో తెలియని యూపీ మంత్రి.. ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు...

జీఎస్టీ... వస్తు సేవల పన్ను.. ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. జూలై ఒకటో తేదీ ...

Widgets Magazine