మరిదితో అక్రమ సంబంధం... పరువు హత్య

ఆదివారం, 12 నవంబరు 2017 (09:57 IST)

murder

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. సత్వతి (24) అనే మహిళను కన్నతండ్రి, సొంత సోదరుడే కాటికి పంపించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
షమ్లి జిల్లాలోని ముండేట్‌ కాలా గ్రామానికి చెందిన సత్వతి అనే మహిళ సొంత మరిదితో అక్రమ సంబంధం ఉంది. దీంతో ఆ మహిళ తండ్రి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు కలిసి ఆమెపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ మైదానంలో పడేశారు. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, సత్వతి తండ్రి, సోదరుడితోపాటు మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. వీరివద్ద విచారణ జరుపగా, హత్య చేసినట్టు అంగీకరించారని.. తమ కుటుంబ పరువును కాపాడేందుకు ఈ చర్యకు దిగినట్లు చెప్పారని వివరించారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బిడ్డకు పాలిస్తున్నా ఈడ్చుకెళ్లారు....

నో పార్కింగ్ జోన్‌లో పార్కింగ్ చేసివున్న కారులో కూర్చొని ఓ మహిళ తన బిడ్డకు పాలిస్తోంది. ...

news

శశికళ రూ.1000 కోట్లు ఐటీ ఎగవేత? ఇప్పటిదాకా ఏం చేసినట్లు?

గత మూడు రోజుల నుంచి జయ గ్రూప్స్‌కు సంబంధించిన కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు ...

news

అధికారంలోకి వస్తే జీఎస్టీ విధానంలో అనేక మార్పులు తీసుకొస్తాం: రాహుల్ గాంధీ

జీఎస్టీలో మార్పులు అవసరమని.. తాము అదికారంలోకి వస్తే జీఎస్టీ విధానంలో అనేక మార్పులు ...

news

ఓవైసీ ఎప్పుడైనా దీపావళికి, సంక్రాంతికి విందు ఇచ్చాడా?: పరిపూర్ణానంద ప్రశ్న

రంజాన్ వస్తే హిందువులుగా చెప్పుకునే నాయకులు ఏ పార్టీలో వున్నా వారు టోపీ పెట్టుకుంటారు. ...