Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మను చిన్నమ్మ ఏమీ చేయలేదు.. శశికళ మెజార్టీ ఎమ్మెల్యే మద్దతు ఉంది: నర్సు

ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (17:43 IST)

Widgets Magazine

అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను చిన్నమ్మ శశికళ ఏదో చేసి ఉండవచ్చంటూ వస్తున్న వాస్తవవిరుద్ధమని అమ్మకు నర్సుగా ఉన్న ఆర్. ప్రమీళ వివరించింది. పెద్దమ్మ 'జయలలిత', చిన్నమ్మ 'శశికళ' మధ్య చక్కటి సాన్నిహిత్యం, ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండేవని 2001లో జయలలితకు నర్సుగా ఉన్న ఆర్.ప్రమీళ విసాగన్ చెప్పారు. అమ్మ మరణంపై ఇప్పటికీ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతుండటం సబబు కాదని తెలిపారు.  
 
చిన్నమ్మ పెద్దమ్మ ఏదో చేసిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రమీళ వెల్లడించారు. జయలలిత ఎలాంటి రాజకీయపరమైన ఒత్తిళ్లు పడకుండా అన్నీ శశికళే స్వయంగా చూసుకునే వారని వివరించింది. 34 ఏళ్ల పాటు జయలలిత వెంటే శశికళ ఉన్నారని, అలాంటప్పుడు జయ మరణానికి శశికళ కారణం కావచ్చన్న ఆరోపణల్లో ఏమాత్రం అర్ధం లేదని తేల్చిచెప్పారు. శశికళకు ఇప్పటికీ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అమ్మ వారసత్వాన్ని చిన్నమ్మ మాత్రమే ముందుకు తీసుకువెళ్లగలదని ప్రమీళ కుండబద్దలు కొట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మన కట్టుబాట్లు స్త్రీలను పురుషుడికి బానిసగా మార్చాయి: జయసుధ

విజయవాడలో జరుగుతున్న పార్లమెంటీరియన్‌ సదస్సులో సినీ నటి జయసుధ మాట్లాడుతూ.. లింగ వివక్ష ...

news

సీఎం పదవి దక్కకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానా? అవన్నీ ఉత్తుత్తివే: చిన్నమ్మ

తమిళ రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. అధికార అన్నాడీఎంకే పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. ...

news

రోజాను ఆహ్వానించి అడ్డుకుంటారా? పోరాడుతామన్న జగన్.. కంటతడి పెట్టిన రోజా

వైకాపా ఎమ్మెల్యే మీడియా ముందు కంటతడి పెట్టారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ ...

news

పన్నీర్‌కు పెరుగుతున్న మద్దతు.. రామరాజన్, సెంగొట్టువన్, జయసింగ్‌ల చేరిక

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్ తగిలింది. 20 మంది ఎమ్మెల్యేలు ...

Widgets Magazine