నా భర్త అశ్లీల చిత్రాలు చూస్తూ... నాతో సెక్స్ చేయడం లేదు: కోర్టుకు భార్య

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (10:58 IST)

blue films

నా భర్త అశ్లీల చిత్రాలు చూస్తూ.. తనను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, శారీరక సుఖాన్ని దూరం చేస్తున్నాడంటూ ఓ భార్య కోర్టుగడప తొక్కింది. ఆమె ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. తన భర్త అశ్లీల చిత్రాలు చూస్తుండటం వల్ల దాంపత్య జీవితం నాశనమైందని న్యూఢిల్లీకి చెందిన ఓ మహిళ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొంది.
 
తన భర్తకు ఆన్‌లైన్‌లో అశ్లీల వీడియోలు చూడటం వ్యసనంగా మారిందని, అధికసమయాన్ని అశ్లీల వీడియోలు చూసేందుకే వెచ్చిస్తూ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని సదరు భార్య సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. తన భర్తలాంటి ఉన్నత విద్యావంతుడే అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని, ఇలా యువత ఈ అశ్లీల చిత్రాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని ఆమె సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో వేచి చూడాల్సిందే. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మో.. అంత డబ్బా.. భారీ నగలు.. చీరలు, గడియారాలు బాగానే కూడబెట్టారుగా

దివంగత సీఎం జయలలిత.. ఆమె నెచ్చెలి శశికళ భారీ విలువ చేసే నగలను కూడబెట్టుకున్నారు. సుప్రీం ...

news

భర్త పోర్న్‌కు బానిసయ్యాడు.. సుప్రం కోర్టును ఆశ్రయించిన భార్య.. ఆ సైట్లపై నిషేధం విధించండి..

భర్త పోర్న్ వీడియోలు చూస్తున్నాడని.. ఆ భార్య సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దేశ అత్యున్నత ...

news

చెరసాలలో చిన్నమ్మ.. ఆదివారం నుంచి పని... రోజుకు రూ.50 కూలి

తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరిన జయలలిత స్నేహితురాలు శశికళ ఇపుడు ...

news

పళనికే పగ్గాలు.. పన్నీరు వెంట పట్టుమని పదిమంది కూడా లేరు.. గవర్నర్‌దే నిర్ణయం

తమిళనాడు రాజకీయ అనిశ్చితికి గురువారం తెర పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ...