Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యువతితో వివాహేతర సంబంధం వద్దన్నదనీ భార్యను భర్త ఏం చేశాడంటే...

గురువారం, 15 జూన్ 2017 (11:27 IST)

Widgets Magazine
sadist

వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టిస్తాయి. ఓ యువతితో అక్రమ సంబంధం వద్దని చెప్పినందుకు ఓ కసాయి భర్త తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌ జిల్లా కైదీ గ్రామంలో జరుగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కైదీ గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తికి వివాహమైంది. ఈయనకు భార్య ఉండగానే ఇదే గ్రామానికి చెందిన మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో నిలదీసింది. అక్రమసంబంధం వద్దని చెప్పింది. దీంతో ఆగ్రహించిన అరుణ్ కుమార్... భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు. 
 
హత్యకు గురైన మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర తాము అరుణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశామని రూరల్ ఎస్పీ అజయ్ సహదేవ్ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరో పెళ్లి చేసుకునేందుకే అరుణ్ కుమార్ భార్యను హతమార్చాడని పోలీసులకు అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డబ్బులు వడ్డీ సహా చెల్లిస్తే భూములు వదులుకుంటా : కేకే వెల్లడి

తెలంగాణ రాష్ట్రం దండుమైలారంలోని హఫీజ్‌పూర్‌ భూముల వ్యవహారం విషయంలో అధికార పార్టీ తెలంగాణ ...

news

భారతీయుడిపై పేలిన తుపాకీ.. సమీర్ పరిస్థితి విషమం.. అట్లాంటాలో ఘోరం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బతో అమెరికాలో ఇతర దేశస్థులకు రక్షణ కరువైంది. ...

news

విశాఖ కేవీ రామ్‌హర్షకు ఫేస్‌బుక్ నుంచి పిలుపు.. కాలిఫోర్నియాలోని ఆఫీసుకు రమ్మన్నారు..

విశాఖపట్నానికి చెందిన కేవీ రామ్‌హర్షకు ఫేస్‌బుక్ నుంచి పిలుపు వచ్చింది. ఇందుకు అతడు ...

news

సెటిల్ చేస్తానని సీన్లోకి ఎంటరయ్యాడు... చివరకు సూసైడ్ చేసుకున్నాడు.. ఇదీ ఎస్ఐ కథ!

హైదరాబాద్ బ్యూటీషియన్‌కు ఆమె పని చేసే సంస్థ యజమానికి మధ్య ఉన్న మనస్పర్థలను ...

Widgets Magazine