Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమ పేరుతో మోసం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (09:28 IST)

Widgets Magazine
love story

ప్రేమ పేరుతో మోసం చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మహిళా కానిస్టేబుల్‌ను నమ్మించి మోసం చేసిన రైల్వే ఉద్యోగిని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ చిలకలగూడ రైల్వేక్వార్టర్స్‌లో నివసిస్తున్న ఎం.నిరోషా ఆర్పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. రైల్వేలో సీడీవో కార్యాలయంలో పి. ఉదయ్‌కిరణ్‌ కొరియో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. 
 
రైల్వే డిపార్ట్‌మెంట్‌ ద్వారా నగరంలోపాటు పలు ప్రాంతాల్లో నిర్వహించే కళా ప్రదర్శనల్లో వీరు పాల్గొనేవారు. 2014 నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. ఉదయ్‌కిరణ్‌ పెళ్లికి నిరాకరించడంతో నిరోషా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. 
 
ఆమెను బీబీనగర్‌ తీసుకెళ్లి తల్లీకొడుకులిద్దరూ చికిత్స చేయించి ఇంటికి పంపించారు. నిరోషా అతడిపై ఈనెల 14వ తేదీన చిలకగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చిలకలగూడ కింది బస్తీలో ఉదయ్‌కిరణ్‌ను గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇస్రో సాధించిన విజయం చాలా చిన్నది.. అక్కసు వెళ్లగక్కిన చైనా ప్రభుత్వ పత్రిక

ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త ...

news

పన్నీర్‌కు జైకొడుతున్న వన్నియర్, దళిత ఎమ్మెల్యేలు... క్షణక్షణం మారుతున్న వ్యూహాలు!

అన్నాడీఎంకే ఆధిపత్య పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. లేఖలో పేర్కొన్నట్టుగా ...

news

హఫీజ్ ఉగ్రవాది కాదు.. మంచి సేవాతత్పరుడు.. : పర్వేజ్ ముషారఫ్

ముంబై పేలుళ్ల కుట్రదారు, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ మాజీ ...

news

బతుకుదెరువు కోసం వచ్చి లాడ్జిలో వ్యభిచారం... నలుగురి అరెస్టు

హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ మహిళ.. లాడ్జీ యజమానికి బుట్టలే వేసుకుని ...

Widgets Magazine