Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

40 యేళ్ళుగా తమిళనాడులో ఉంటున్నా.. నేను తమిళుడిని కాదా? రజనీకాంత్

శుక్రవారం, 19 మే 2017 (09:54 IST)

Widgets Magazine

తాను తమిళుడుకాదంటూ బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామితో పాటు పలువురు చేస్తున్న విమర్శలపై సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. '40 ఏళ్లుగా తమిళనాడులోనే ఉంటున్నాను.. నేను తమిళుడినే'నని స్పష్టంచేశారు. 
 
చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తిరుచ్చి, అరియలూరు, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన అభిమానులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. విమర్శలు సర్వసాధారణమని ఆయన చెప్పారు. 
 
మన వ్యవస్థ (సిస్టమ్)లోనే లోపాలు ఉన్నాయన్నారు. చెడ్డ రాజకీయ నాయకులతోపాటు, నలుగురు మంచి నాయకులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. కాగా, అభిమానులతో ఐదో రోజు సమావేశమవుతున్న రజనీ... శుక్రవారం సాయంత్రంలోపు రాజకీయ రంగప్రవేశంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆన్‌లైన్‌లో అన్నాడీఎంకే మహిళా ఎంపీ అశ్లీల ఫోటో... ఢిల్లీ పోలీసుల కేసు

అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్పను అశ్లీలంగా చూపిస్తూ ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టారు. ...

news

నిషిత్ కారు ప్రమాదం: ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు పగిలాయి?... బెంజ్ ప్రతినిధులు ఏమంటున్నారు?

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ...

news

ప్రేమ వలలో పడి పిండాన్ని మోసింది.. గర్భస్రావం కోసం రక్తం ఎక్కించారు.. వికటించి చనిపోయింది..

ప్రేమికుడిని నమ్మి మోసపోయింది. పిండాన్ని కడుపులో మోసింది. తల్లిదండ్రులకు చెప్తే ...

news

పళని గ్రూప్‌లో ముసలం పుట్టిందా.. 13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు.. పన్నీరుకు ఢిల్లీ పిలుపు

తమిళ రాజకీయాల్లో ఉన్నట్లుండి అనూహ్య పరిణామాలకు గురువారం సాక్షీభూతంగా నిలిచింది. సీఎం ...

Widgets Magazine