Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కెమికల్ ఇంజనీర్ సన్యాసం స్వీకరించాడు.. ఎందుకు?

బుధవారం, 17 జనవరి 2018 (11:15 IST)

Widgets Magazine
saint

ఐఐటీ-బాంబే కెమికల్ ఇంజనీర్‌ సన్యాసం స్వీకరించనున్నాడు. సమాజ శ్రేయస్సు కోసం దేవుడిని నమ్మని వ్యక్తి 24 గంటలు భగవంతుడి సేవలో తరించాలని నిర్ణయించుకుని సన్యాసం పుచ్చుకోనున్నాడు. 
 
అతని పేరు సంకత్ ప్రకాశ్ (29). ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. భవిష్యత్‌లో ఇంకా మంచి స్థానాలకు ఎదుగాలని, అమెరికాలో పీజీ చేయాలని కలలు కన్నాడు. కానీ, ఓ స్నేహితుడి ద్వారా అతడి జీవితం మారిపోయింది. నాస్తికుడైన అతడు ఆధ్యాత్మికం వైపు మళ్లాడు. 
 
ఈనెల 22న ముంబైలో జరుగనున్న ఓ కార్యక్రమంలో అతడు జైనమత సన్యాసం పుచ్చుకోనున్నాడు. వాస్తవానికి సంకత్‌ప్రకాశ్ వైష్ణవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఐఐటీలో తన సీనియర్, జైనమత సన్యాసి అయిన భవిక్ షాతో స్నేహం అతడి జీవితాన్ని మార్చివేసింది. దీంతో సంకత్‌ప్రకాశ్ జైనమతం స్వీకరించాడు. అంతేగాక తన జీవితాన్ని జైనమత వ్యాప్తికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్‌కు షాక్.. టీడీపీలోకి వంగవీటి రాధ

సుదీర్ఘ పాదయాత్రలో నిమగ్నమైవున్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి తేరుకోలేని షాక్ ...

news

విమాన ప్రయాణీకుల గుండెల్లో దడ పుట్టించిన కిమ్.. ఖండాంతర క్షిపణి ప్రయోగంతో?

ఉత్తర కొరియా అణు క్షిపణుల ప్రయోగంతో ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా ఖండాంతర క్షిపణిని ...

news

డోనాల్డ్ ట్రంప్‌ రసికత... బయటకు పొక్కకుండా లంచం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టకముందు రాసలీలలు అన్నీఇన్నీకావు. ...

news

పిచ్చి పీక్స్‌కు.. ఇళ్ళు కాళుతుంటే భార్యాభర్తల సెల్ఫీ... ఎక్కడ..?

సెల్ఫీ పిచ్చి అంతా ఇంతా కాదు. సెల్ఫీ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సెల్ఫీ ...

Widgets Magazine