Widgets Magazine Widgets Magazine

రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కేసు.. సెక్స్‌ స్కామ్‌గా మారిపోయిందా? సుభ్ర కుండుకు లింకుందా?

మంగళవారం, 31 జనవరి 2017 (16:45 IST)

Widgets Magazine

తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన ఇద్దరు ఎంపీలు జైలు ఊచలు లెక్కించేలా చేసిన రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కేసు ప్రస్తుతం సెక్స్ స్కామ్‌గా సరికొత్త మలుపు తిరిగింది. ఇదే అంశం త్వరలో పార్లమెంటులోనూ హల్‌చల్ చేసే సూచనలు లేకపోలేదు. చిట్‌ఫండ్ కేసును విచారిస్తున్న నోడల్ అధికారి మనోజ్ కుమార్ లేదా అచ్చం అలాగే ఉన్న ఓ వ్యక్తి... సుభ్ర కుండును పోలిన ఓ మహిళతో ఢిల్లీలోని ఓ హోటల్‌లోకి వెళ్లినట్టు వీడియో ఫూటేజిలో వెల్లడయింది. 
 
సుభ్ర కుండు.. రూ. 17 వేల కోట్ల మేర భారీ మోసానికి పాల్పడిన రోజ్ వ్యాలీ చిట్‌ఫండ్ సంస్థ యజమాని గౌతం కుండు భార్య. అతడిని 2015లోనే అరెస్టు చేశారు. గత నెలలో కోల్‌కతా ఎయిర్ పోర్టులో ప్రవేశించిన సుభ్ర కుండు.... తర్వాత ఢిల్లీలోని ఓ హోటల్‌లో దిగినట్టు సీసీటీవీ ఫూటేజిల ద్వారా పోలీసులు గుర్తించారు.

ఈ వీడియోను గత రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈడీ అధికారికి సుభ్ర కుండుకు సంబంధాలున్నట్లు పోలీసులు పసిగట్టారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారతీయ ఐటీ కంపెనీలపై డోనాల్డ్ ట్రంప్ పిడుగు... ఉద్యోగుల్లో భయాందోళనలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని యుఎస్ సర్కారు మరో సంచలన నిర్ణయం ...

news

ఒబామా నోరు విప్పారు.. ట్రంప్ నిర్ణయం కోపం తెప్పించింది.. వివక్ష వద్దు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు విధానాలపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నోరు ...

news

తిరుపతిలో పోలీసులే కబ్జాదారులు - రెండు కోట్ల స్థలం హాంఫట్...

కాపలా ఉండాల్సిన పోలీసులే కబ్జా చేసేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలకు ప్రభుత్వ ఆస్తులకు ...

news

ఎమ్మెల్యే బాలయ్య ఇలాకాలో పీఏ రాజ్యం... నేతల రహస్య భేటీ... హిందూపూర్‌లో కలకలం

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం హిందూపూర్. ఇక్కడ ఆయన ...