Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ వార్నింగ్.. దేశంలోకి వచ్చి మరీ దాడిచేస్తాం

మంగళవారం, 23 జనవరి 2018 (10:16 IST)

Widgets Magazine

పాకిస్థాన్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశంలోకి వచ్చి మరీ దాడి చేస్తామంటూ హెచ్చరించారు. అందువల్ల తమతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారత్ సైన్యంపై కాల్పులకు తెగబడుతున్న విషయం తెల్సిందే. 
 
యూపీ పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ ఓ సభలో మాట్లాడారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ తలొగ్గబోదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఏమాత్రం బలహీన దేశం కాదని, శత్రువులపై మా భూభాగం నుంచే కాదు, అవసరమైతే వారి దేశంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడిచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 
 
పూంచ్ సెక్టార్‌లో ఐదుగురు ఆర్మీ కమాండోలు వాస్తవాధీన రేఖను దాటివెళ్లి పాక్ సైనికులకు హతమార్చిన నెల రోజుల తర్వాత రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడితో కేరీ సెక్టార్‌లో నలుగురు భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న పాక్ సైన్యంపై ఆర్మీ బదులు తీర్చుకుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Rajnath India Strike Borders Pakistan

Loading comments ...

తెలుగు వార్తలు

news

రిక్షావాలాతో అఫైర్.. అడ్డొచ్చిన భర్తను చంపేసిన భార్య

విద్యావంతురాలైన ఓ మహిళ ఉద్యోగిని రిక్షావాలాతో శారీరక సంబంధం పెట్టుకుని, అడ్డొచ్చిన భర్తను ...

news

వృద్ధుడు రాజకీయాల్లో ఏం ఇరగదీస్తాడూ... రజినీపై ఫైర్ అయిన డైరెక్టర్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై కొంతమంది సంతోషిస్తుంటే మరికొందరు ...

news

మహిళా ఏఎస్పీ అధికారిణితో సీఐ రాసలీలలు... చెప్పుతో కొట్టారు, కేసు నమోదు

రక్షణ కల్పించాల్సిన పోలీసులే రోడ్డున పడ్డారు. తన భార్యతో కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ ...

news

ఇష్టదైవం అంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ భూరి విరాళం

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ఆయన తొలుత ...

Widgets Magazine