Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జూదంలో భార్యను పణంగా పెట్టాడు.. దుశ్శాసనులకు అప్పగించాడు.. ఇద్దరు అత్యాచారం

గురువారం, 13 జులై 2017 (10:41 IST)

Widgets Magazine
mahabharat

జూదానికి బానిసైన ఓ దుండగుడు.. మహాభారతంలో ధర్మరాజు భార్యను జూదంలో పెట్టిన చందంగా.. ఆ ఘటనను ఆదర్శంగా తీసుకుని.. తన భార్యను పణంగా పెట్టి జూదంలో ఓడిపోయాడు. ఆపై భార్యను దుశ్శాసనులకు అప్పగించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌లోని పోలీసులు నిర్వహించే పబ్లిక్ హియరింగ్‌లో బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించింది. 
 
ఆమె చెప్పిన వివరాల ప్రకారం భర్త జూదానికి బానిసయ్యాడు. జూదానికి డబ్బుల్లేక తన భార్యను పందెం కాశాడు. అందులో ఓటమి చెందడంతో తనను పరాయి మగాళ్లకు అప్పగించాడని చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో భర్తకు దూరమైనా.. వేధింపులు మాత్రం ఆగట్లేదు. తన భర్తతో పాటు కీచకులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కేసుపై ఓ నిర్ధారణకు వచ్చాకే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై ప్రభావం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమేణా వాయుగుండంగా మారనుందని ఇస్రో శాస్త్రవేత్తలు ...

news

పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు: మహిళా జైలు సూపరింటెండెంట్

మహిళా జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖ మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. తమపై సీనియర్ల ...

news

ఇంటికి బంధువులొచ్చినా అనుమానమే.. కట్టుకున్న భార్యనే పొడిచి పడేశాడు

భర్త తిరుపతికి వెళ్లిన సమయంలో యాదృచ్ఛికంగా భార్య తరపు బంధువులు ఆమె ఇంటికి వచ్చారు. అదే ...

news

కలెక్టర్‌ చేయిని కావాలనే పట్టుకొని... ‘పొరపాటున తగిలి ఉంటే..’అంటారా: జనం ఫైర్

జిల్లా కలెక్టర్‌ నాకు సొదరిలాంటిది. కలెక్టర్‌ అంటే చాలా గౌరవం ఉంది. నేను ఎస్టీ వర్గానికి ...

Widgets Magazine