Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

షీనాబోరా హత్య కేసు: ఇంద్రాణి ముఖర్జియా ప్రాణాలకు ముప్పు?

గురువారం, 12 ఏప్రియల్ 2018 (09:22 IST)

Widgets Magazine

షీనాబోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా తన ప్రాణాలకు ముప్పు పొంచి వుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

యాంటీ డిప్రసెంట్ మందులు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శుక్రవారం రాత్రి జేజే ఆస్పత్రికి తరలించారు. సోమవారం నాగ్‌పడా పోలీసుల బృందం ఆస్పత్రికి వచ్చి ఆమె వాంగూల్మాన్ని తీసుకున్నారు. 
 
ఈ వాంగూల్మంలో తన ప్రాణాలకు హాని వుందని.. తనను రక్షణలో వుంచాలని వేడుకున్నారు. కాగా షీనా బోరా కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత కుమారుడిపై ఆరోపణలు వచ్చాయి.
 
ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్ ముఖర్జియా ఆధ్వర్యంలోని 9ఎక్స్ మీడియా అయిన ఐఎన్ఎక్స్ మీడియా ఆయనకు ముడుపులు చెల్లించిందనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పు వుందని ఇంద్రాణి వాంగూల్మంలో చెప్పారు Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అది బీజేపీ - వైసీపీల కుట్ర - నారా లోకేష్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని.. హామీల‌న్నింటినీ నెర‌వేరుస్తామ‌ని ...

news

ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ కేసు : బాధితురాలి తండ్రిని కొట్టి చంపేసిన ఎమ్మెల్యే సోదరుడు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ కేసు తాలూకు దారుణాలు ఒక్కొక్కటిగా ...

news

సభ ఆర్డర్‌లో లేదన్న సంగతి గుర్తుకురాలేదా? : మోడీ దీక్షపై చంద్రబాబు కౌంటర్

కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ...

news

గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్లు... జ‌ర్న‌లిస్టుల గృహ‌నిర్మాణంపై చ‌ర్చ‌

అమరావ‌తి: రాష్ట్రంలోని గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌నిచేసే జ‌ర్న‌లిస్టుల‌కు గృహాల ...

Widgets Magazine