Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అసలు ఆధార్ చట్టం చెల్లుబాటవుతుందా?... కేంద్రానికి సుప్రీం ప్రశ్న

శుక్రవారం, 3 నవంబరు 2017 (17:16 IST)

Widgets Magazine
Aadhaar

ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డుతో ఫోన్ నెంబరు.... ఆధార్ కార్డుతో రేషన్ కార్డు.. ఇలా అన్నింటినీ ఆధార్ కార్డుతో లింకు చేయాలని కేంద్ర ప్రభుత్వం షరతులను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అటు టెలికాం సంస్థలు ఇటు బ్యాంకింగ్ సంస్థలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. 
 
గడువు తేదీ లోపుగా లింక్ చేయకపోతే సేవలకు అంతరాయం కలుగుతుందంటూ సందేశాలను పంపిస్తున్నాయి. దీనితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు దీనిపై కొందరు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... ఆధార్‌ విషయంలో ప్రజలను ఎందుకు భయపెడుతున్నారంటూ ప్రశ్నించింది. 
 
అసలు ఆధార్ చట్టం చెల్లుబాటవుతుందా అని ప్రశ్నించింది. ఈ సందేహాలపైన, పిటీషన్ల పైన కేంద్రం సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. కాగా నవంబరు నెల చివర్లో ఆధార్ పిటీషన్లపైన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యువతిపై గ్యాంగ్ రేప్.. టీ, గుట్కా తీసుకుంటూ 3 గంటల పాటు నరకం చూపించారు..

మధ్యప్రదేశ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పరిధిలోని ...

news

సబార్డినేట్‌ భార్యతో రాసలీలలు... కటకటాల వెనక్కి కల్నల్

సబార్డినేట్ భార్యతో రాసలీలలు నెరిపిన కల్నల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో ...

news

సచివాలయానికి రాని ఏకైక సీఎం కేసీఆర్... తెరాస నేత పోట్ల

ముఖ్యమంత్రి కేసీఆర్‌‍, ఆయన సారథ్యంలోని తెరాస ప్రభుత్వ పాలనపై తెరాస సీనియర్ నేతల్లో ఒకరైన ...

news

ప్రియురాలి రిసెప్షన్‌కు వచ్చి వధువుతో పరార్.. పెళ్ళికొచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది?

తాళికట్టే సమయానికి పెళ్లాగిపోయింది. అంతే పెళ్లికొచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది. ఈ ఘటన ...

Widgets Magazine