Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయలలిత డెడ్ బాడీనే అపోలోకు వచ్చింది.. నాడీ పనిచేయలేదు.. డాక్టర్ రామసీత

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (13:34 IST)

Widgets Magazine

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలున్నాయ్. ఆమె అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె ముఖాన్ని కూడా చిన్నమ్మ ఎవ్వరినీ చూడనివ్వలేదు. అమ్మ అపోలోలో చేరే రోజు రాత్రి పూట ఆమెను మన్నార్ గుడి గ్యాంగ్ కొట్టి.. కిందకు తోసిందని.. ఆమె కిందపడిపోయారని.. ఆమెను పట్టుకునేందుకు ఒక్కరూ కూడా లేరని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు నిజమయ్యేలా అపోలో ఆస్పత్రి వైద్యురాలు రామసీత చెప్పిన నిజాలు ప్రస్తుతం సోషల్ మీడియాపై హల్ చల్ చేస్తున్నాయి. సదరు వీడియోలో అపోలో డాక్టర్ రామసీత.. షాకయ్యే నిజాలు వెల్లడించారు. 
 
అపోలోకు అమ్మ జయలలిత డెడ్ బాడీనే వచ్చిందని.. ఆమె నాడీ వ్యవస్థ పనిచేయలేదని చెప్పారు. 20 రోజుల ఆస్పత్రిలో ఉంచి.. ఆపై ఎంజీఆర్ సమాధి వద్ద అంత్యక్రియలు చేసే ఏర్పాట్లు జరిగిపోయాయని చెప్పారు. ప్రిజర్వేషన్ కోసమే అమ్మ ముఖంపై హోల్స్ చేశామని రామసీత తెలిపారు. ఈ వీడియో ఫిబ్రవరి పదో తేదీన అప్ లోడ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Jayalalithaa Doctor Apollo Deepa Preservation Dead Body

Loading comments ...

తెలుగు వార్తలు

news

మీరు మాట్లాడితే చంద్రబాబుకు ఏమయినా బుద్ధి, జ్ఞానం వస్తుందేమో? జగన్ ప్రశ్న

ప్రత్యేక హోదా సాధనలో భాగంగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ ...

news

చిన్నమ్మ దొంగ.. జైలుకెళ్లిన శశి పాట ఇక ఆపండి.. మీడియాపై నెటిజన్ల ఫైర్.. జనాల్ని పిచ్చోళ్లు చేయొద్దు..

తమిళనాడు రాజకీయ సంక్షోభంలో ప్రజల పక్షాన నిలిచిన పన్నీర్ సెల్వంను పక్కనబెట్టి.. చివరి ...

news

అమ్మ పేరు ఇక కనుమరుగు.. వేదనిలయం చిన్నమ్మ బంధువులకేనా? స్మారకమందిరం అవుతుందా?

దివంగత ముఖ్యమంత్రి జయలలితను ఆరాధించే అన్నాడీఎంకే నేతలు చాలా ఎక్కువ. కార్యకర్తల నుంచి ...

news

మా కర్మకాకపోతే... ఓటేసి ఎమ్మెల్యేల్ని ఎన్నుకుంటే.. చిన్నమ్మకు సపోర్ట్ చేస్తారా? చిన్నమ్మ చికెన్ పీస్‌కు?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత ఆమె విధేయుడు ఓపీఎస్ పార్టీని నడిపిస్తాడని, ఆయనే ...

Widgets Magazine