Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళ వర్గీయులు చంపేస్తామంటున్నారు : జయ మేనకోడలు

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (10:42 IST)

Widgets Magazine
deepa jayakumar

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు చెన్నై మహానగర పోలీసులను ఆశ్రయించారు. అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆర్.కె. నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వారిద్దరి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్స్‌ప్ ద్వారా కొద్దిరోజులుగా హత్యా బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై గతంలోనే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. 
 
దీపా పేరవై నుంచి తొలగించిన దినకరన్‌ వర్గీయులు కూడా తనను బెదిరిస్తున్నారన్నారు. ఇందులో తన భర్తకు ఏ సంబంధమూ లేదని, రాజకీయంగా తమ మధ్య విరుద్ధ భావాలున్నా, కలిసి కాపురం చేస్తున్నామని దీప స్పష్టంచేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Jayalalithaa Niece Deepa Jayakumar Police Complaint Ttv Dinakaran

Loading comments ...

తెలుగు వార్తలు

news

గాలి జనార్థన్ రెడ్డి 'కుడి భుజం'కు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం

గాలి జనార్థన్ రెడ్డి. ఈ పేరు దేశంలో తెలియనివారుండరు. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ...

news

చంద్రగ్రహణం రోజున మెరుపు వేగంతో వెళ్లిన వస్తువు (వీడియో)

చంద్రగ్రహణం రోజున బ్లూబ్లండ్ మూన్ కనిపించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ అరుదైన ...

news

భార్యను చంపి పాకిస్థాన్ మంత్రి ఆత్మహత్య

పాకిస్థాన్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. సింధ్ రాష్ట్రంలో సీనియర్ మంత్రి ఒకరు తన భార్యను ...

news

నన్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే రేప్ చేశాడు : జర్నలిజం విద్యార్థిని ఫిర్యాదు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై జర్నలిజం విద్యను ...

Widgets Magazine