Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవిలా మీరు రావాలి... జయప్రద అడ్వైజ్... అవాక్కైన రజినీకాంత్

సోమవారం, 29 మే 2017 (16:00 IST)

Widgets Magazine

తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి చర్చ సాగుతూనే వుంది. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ హీరోయిన్లు ప్రకటనలు చేస్తున్నారు. రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి సీనియర్ నటి జయప్రద కూడా స్పందించారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనీ, చిరంజీవి కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన కూడా రావాలంటూ ఆకాంక్షించారు. జయప్రద మాటలు విని రజినీకాంత్ ఫ్యాన్స్ అవాక్కయ్యారట. 
rajini-jayaprada
 
ఎందుకంటే... రజినీకాంత్ ను రాజకీయాల్లోకి రావాలంటూ కోరడం బాగానే వుంది కానీ చిరంజీవి పార్టీ పెట్టినట్లు కొత్త పార్టీతో రావాలని చిరంజీవి పార్టీతో పోల్చడమే తమకు షాకింగుగా వుందంటున్నారట. ఎందుకని అడిగితే... చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఏమైందో అందరికీ తెలిసిందే కదా. ఐతే తలైవా పార్టీ పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరిగే ప్రశ్న లేదంటున్నారు. మరి దీనిపై రజినీకాంత్ భావన ఎలా వుంటుందో మరి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అక్రమ సంబంధం... 40 ఏళ్ల మహిళను గొడ్డలితో నరికి మృతదేహం పక్కనే నిలబడి వీడియో...

రాక్షసత్వం పెచ్చరిల్లిపోతోంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మనిషిని మరో మనిషి అత్యంత ...

news

సాయిశివశ్రీ నా బిడ్డ కాదు.. సుమశ్రీ నా భార్య కాదు.. మానవతాదృక్పథంతోనే చేరదీశా: శివకుమార్

నాన్నా నాకు ట్రీట్మెంట్ చేయించండి అంటూ చనిపోయేందుకు కొన్ని రోజుల ముందు లుకేమియా వ్యాధితో ...

news

కొడనాడు ఎస్టేట్‌ను అమ్మ, చిన్నమ్మ లాగేసుకున్నారు.. 150 మంది గూండాలను పంపించి..?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ కలిసి కొడనాడు ఎస్టేట్‌ను బలవంతంగా అసలు ...

news

ఉత్తర కొరియా మూడో క్షిపణి ప్రయోగం- జపాన్ సముద్ర జలాల్లో పడింది.. కిమ్‍‌పై అబే ఫైర్?

ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ దూకుడును మరింత పెంచారు. ఎవరి మాట వినకుండా.. ప్రపంచ దేశాలను ...

Widgets Magazine