Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్రమంగా డాలర్ల రవాణా ... జెట్ ఎయిర్‌వేస్ ఎయిర్‌హోస్టెస్ అరెస్టు

మంగళవారం, 9 జనవరి 2018 (11:02 IST)

Widgets Magazine
anal arrest

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెట్ ఎయిర్‌వేస్ విమాన సంస్థకు చెందిన ఎయిర్ హోస్టెస్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేశారు. రూ.3.21 కోట్ల విలువ చేసే అమెరికా డాలర్లను అక్రమంగా తరలించిందన్న అభియోగంపై అదుపులోకి తీసుకున్నారు. 
 
హాంగ్‌కాంగ్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన విమానంలో ఓ మహిళా విమాన సిబ్బంది నుంచి రూ.3.21 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ డాలర్లను సరఫరా చేసిన వ్యక్తిని కూడా డీఆర్ఐ అధికారులు అమిత్‌గా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరి వద్ద డీఆర్ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బెంగుళూరు స్కూల్‌లో విషాదం... వీడియో

బెంగుళూరు స్కూల్‌లో దారుణం జరిగింది. బెంగుళూరు స్కూల్ వార్షిక వేడుకల్లో విషాదం ...

news

టీడీపీ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో.. రాజుగారిపై సస్పెన్షన్ వేటు?

టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో బోలెడు వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్లలో ...

news

గాంధీని చంపింది గాడ్సేనే... అమికస్ క్యూరీ

జాతిపిత మహాత్మా గాంధీని చంపింది ముమ్మాటికీ గాడ్సేనే అని.. అందువల్ల 60 యేళ్ల క్రితం జరిగిన ...

news

హఫీజ్ క్యాలెండర్‌: పాక్ పత్రికలు కూడా కొమ్ముకాస్తున్నాయా?

ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్-ఉద్-దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ ఫోటోలతో కూడిన ...

Widgets Magazine