Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తప్పిపోయిన ప్రేయసి కోసం.. 600 కిలోమీటర్ల సైకిల్ యాత్ర

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (14:11 IST)

Widgets Magazine

ప్రేమించిన భార్య కోసం 42 ఏళ్ల జార్ఖండ్ వ్యక్తి మనోహర్ నాయక్ చేశాడు. తప్పిపోయిన జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ 600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేశాడు. అంతకుముందు నాయక్ భార్య అనిత మకర సంక్రాంతి జరుపుకునేందుకు పశ్చిమ బెంగాల్‌లోని స్వగ్రామం కుమ్రాసోల్‌కు జనవరిలో వెళ్లింది. రెండు రోజులైనా తిరిగి రాలేదు. 
 
ఆమెకు మానసిక లోపం. మాట్లాడలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వున్న ఆమె కనిపించకపోవడంతో నాయక్‌లో ఆందోళన మొదలైంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. సైకిల్ సిద్ధం చేసుకుని 24 రోజుల పాటు సైకిల్ యాత్ర ప్రారంభించాడు. 
 
రోజూ 25 కిలోమీటర్ల లెక్కన భార్య స్వస్థలానికి చేరుకున్నాడు. అక్కడ భార్య కనిపించకపోవడంతో.. పోలీసుల సాయంతో ఖరగ్ పూర్‌లో కనుగొన్నాడు. తనతో జార్ఖండ్‌కు వెంటబెట్టుకుని వెళ్ళాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మహిళ కంటిలో 14 పురుగులు.. కంటి నుంచి వెలికితీత

ఉత్తర అమెరికా, దక్షిణ కెనడాలోని పశువుల కళ్లల్లో బతికే అరుదైన పురుగులను అమెరికా మహిళ ...

news

మహిళలపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి నీచ వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

మహిళలపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేశారు. ...

news

పవన్ పరుగులు పెట్టిస్తున్నారా? జగన్ ప్రకటన వెనుక అదేనా కారణం?

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏమిటన్నది తెలిపేందుకు ...

news

కన్నీరు పెట్టిస్తున్న ఫోటో.. తల్లి మృతదేహం పక్కనే..

హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో గుండెలు పిండేసే ఘటన ఒకటి చోటుచేసుకుంది. కన్నతల్లి ...

Widgets Magazine