కన్నడం రాదా...? ఐతే మీపై లైంగిక దాడి తప్పదు... ఇద్దరి మహిళలపై...

సోమవారం, 20 మార్చి 2017 (20:49 IST)

కన్నడం మాట్లాడటం రాకపోతే మీపై లైంగిక దాడి తప్పదంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో జరిగింది. ఉత్తర బెంగళూరులో ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ఓ మహిళ తన స్నేహితురాలితో కలిసి వెళుతోంది. వారిని వెంబడించిన నలుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. వారిలో ఒకరు... మీరు కన్నడలో ఏదైనా మాట్లాడండి అంటూ అడిగాడు. 
 
ఐతే వారేమీ మాట్లాడకపోవడంతో వారు స్థానికులు కాదని తేల్చుకున్న నలుగురూ వ్యక్తులు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కర్నాటకలో వుంటూ కన్నడంలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కన్నడంలో మాట్లాడనందుకు ఇద్దరూ కలిసి మోకాళ్లపై కూర్చుని ప్రార్థించాలని, లేదంటే లైంగిక దాడి తప్పదని వేధించారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రూటు మార్చుకున్న పవన్: అనంత కాదు.. కదిరి నుంచి పోటీచేస్తారట? బాలయ్య అంటే భయమా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే ...

news

సిగ్గులేక సంబరాలా... నేనిలానే మాట్లాడుతా... సస్పెన్షన్ అంటే కోర్టుకెళతా... ఎమ్మెల్యే రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్సీలను ...

news

గంటాను పులివెందులలో జగన్ పైన పోటీకి పెట్టేద్దామా...? జగన్ పార్టీ మరీ ఇంతగా...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి ...

news

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే తంతు.. కొనిపారేశారన్న జగన్.. సింహం సింగిల్‌గానే..?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ ...