Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆమెకు నాలుగు నెలలు.. గర్భిణీ కడుపుపై తన్నిన సీపీఐ నేత.. ఎక్కడ?

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (18:05 IST)

Widgets Magazine
pregnant woman

కేరళలోని కోళికోడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక (ఎమ్) నేత.. ఓ గర్భిణీ కడుపుపై తన్నాడు. ఈ ఘటనలో బాధితురాలికి గర్భస్రావం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వ్యక్తులు బాధితురాలి భర్తపై దాడికి పాల్పడ్డారు. దీంతో తన భర్తను కాపాడేందుకు గర్భిణి మహిళ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే బాధితురాలి భర్తపై దాడికి దిగిన వ్యక్తుల్లో ఒకరైన స్థానిక సీపీఎం నేత గర్భిణి మహిళ అనే కనికరం లేకుండా ఆమె కడుపుపై తన్నాడు. వెంటనే ఆమెకు రక్త స్రావం అయ్యింది. 
 
ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు అబార్షన్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో వున్నాడు. భర్తపై దాడికి పాల్పడిన స్థానిక సీపీఐ నేత వున్నారని.. అతని పేరు వెల్లడించవద్దని సీపీఐ కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుందని బాధితురాలు వాపోయింది. 
 
కేసును వాపసు తీసుకోవాలని వారు బెదిరిస్తున్నట్లు చెప్తోంది. కానీ ఈ ఘటనతో సీపీఐ నేతకు సంబంధం లేదని కార్యకర్తలు చెప్తున్నారు. అయితే ఈ కేసులో ఏడుమందిని అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు నెలల గర్భంతో వున్న తన కడుపు సీపీఐ నేత తన్నాడని.. అతనికి శిక్ష పడాలని తనకు న్యాయం జరగాలని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఔరా.. ఆ చిన్నారి ధైర్యం... వీడియో వైరల్

ఓ చిన్నారి తన ప్రాణాలకు తెగించి తన తమ్ముడి ప్రాణాలు రక్షించింది. ఆపద సమయంలో ఆ చిన్నారి ...

news

కొడుకు వీర్యంతో ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?

అమ్మ ప్రేమకు అవధులు లేవనే విషయం మరోమారు నిరూపితమైంది. చనిపోయిన కొడుకు వీర్యంతో పండంటి ...

news

నవ్యాంధ్ర కోసం చంద్రబాబు - పవన్‌ల చర్యలు ఫలించేనా?

నవ్యాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేయింబవుళ్లు కృషి ...

news

తిరుపతిలో రిలయన్స్ ఎలక్ట్రానిక్ పార్క్ : ముఖేష్ - చంద్రబాబుల భేటీ వీడియో

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారు. ...

Widgets Magazine