Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోల్ కతా బ్యూటీ పార్లర్‌లో సామూహిక అత్యాచారం.. భోజనంలో మత్తుమందు కలిపి?

మంగళవారం, 14 మార్చి 2017 (14:52 IST)

Widgets Magazine
rape victim girl

కోల్‌కతా నగరంలోని ముకుందపూర్‌లోని ఓ బ్యూటీపార్లర్‌లో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఓ బ్యూటీపార్లర్‌లో యువతికి మత్తుమందు కలిపిన భోజనం పెట్టి. అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఆమెపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోల్ కతా నగరంలోని ముకుందాపూర్‌లో బ్యూటీపార్లర్‌కు మాట్లాడేందుకు రాజ్ కుమార్ మండల్, అమల్ మండల్ అనే ఇద్దరు యువతులు వచ్చారు. 
 
ఇద్దరిలో ఒకరికి మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసును నమోదు చేసుకున్నారు. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వైద్యపరీక్షకు ఆసుపత్రికి తరలించారు.
 
ఇదిలా ఉంటే.. బెంగళూరు నగరంలోని రామ మూర్తినగర్‌లో బార్‌గర్ల్‌పై అత్యాచారం జరిగింది. రెసిడెన్సీ రోడ్డులోని ఓ బార్‌లో పనిచేసే యువతిని పరిచయం ఉన్న చక్రధర్‌రెడ్డి మత్తు పానీయం ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరకు బాధితురాలు రామమూర్తినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా చక్రధర్‌రెడ్డిని శుక్రవారం అరెస్టు చేశారు. ఈనెల 5న అత్యాచారం జరిగినట్లు కేసు నమోదైంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నేనటే వెళుతున్నా... ఎక్కండి దింపుతా అన్నాడు... నలుగురితో కలిసి గ్యాంగ్ రేప్

బాగా తెలిసిన వ్యక్తే కదా... అతడేం చేస్తాడులే అని అనుకోవడమే ఆమె చేసిన తప్పు. అలా ...

news

వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు మంత్రి పరిటాల సునీత అండ.. ఎందుకు?

తెలుగుదేశం పార్టీలో పౌరసరఫరాల శాఖామంత్రిగా ఉన్న పరిటాల సునీత వైఎస్ కాంగ్రెస్ పార్టీ ...

news

నారా లోకేష్‌ను ఉతికి ఆరేసిన సినీనటి నగ్మా

ఒకరు రాజకీయాలు.. మరొకరు సినీపరిశ్రమ. అందులోనూ నగ్మా. ఈమె ఎప్పటి హీరోయినో.. ఇప్పటి ...

news

గవర్నర్ నరసింహన్‌కు కేసీఆర్ రూ.50 కోట్ల గిఫ్ట్...! ఏంటది?

రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాలకు గతంలో ఉన్న ...

Widgets Magazine