Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రేమకు నో చెప్పింది.. యాసిడ్‌ను ముఖంపై పోసేశాడు..

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (19:23 IST)

Widgets Magazine

ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సౌత్‌ 24 పరగనాస్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. యువతి తన బంధువు ఇంట్లో ఉంటూ.. ఆమె ఇంటి నుంచి బయటికి రాగానే స్థానికంగా ఉన్న హఫ్జల్ లష్కర్ అనే యువకుడు సైకిల్‌పై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాధిత యువతి ముఖం తీవ్రంగా కాలిపోగా పక్కనే ఉన్న అమ్మాయి స్వల్పంగా గాయపడింది. గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం డైమండ్‌ హార్బర్‌ ఆసుపత్రికి తరలించారు. 
 
గత కొంతకాలంగా ఆ యువకుడు తమ కూతురి వెంటపడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వాపోయారు. దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
#acidattack #westbengal #love

Loading comments ...

తెలుగు వార్తలు

news

తమిళనాడుకు ఇదేమి కొత్తకాదు.. మంచి నిర్ణయమే తీసుకుంటారు : కె. రోశయ్య

తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం వంటి సంఘటనలు కొత్తేమి కాదని ...

news

రెండు రోజుల్లో శశికళ కథ సమాప్తం : సీఎం పన్నీర్ వర్గం నేత పాండ్యన్

తమిళనాడులో శశికళ వ్యతిరేక వర్గం బలం పెరుగుతోంది. ఈ క్రమంలో, పన్నీర్ సెల్వం వర్గానికి ...

news

గవర్నర్‌తో పన్నీర్ భేటీ ఓవర్.. ధర్మమే గెలుస్తుందన్న ఓపీఎస్.. శశిపై స్టాలిన్ ఫైర్

తమిళనాట రాజకీయాలు హీటెక్కాయి. శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం వార్ జరుగుతోంది. తమ బలాన్ని ...

news

శశికళకు పన్నీర్ సెల్వం ఎలా చెక్ పెడుతున్నారు? పక్కా పొలిటికల్ లీడర్‌గా ఎలా మారాడు?

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ. పన్నీర్ ...

Widgets Magazine