Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేయసికి కొత్త కారు.. ఆపై దానిని 2వేల రూపాయలతో అలకరించాడు.. కానీ జైలుకెళ్లాడు..

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (12:21 IST)

Widgets Magazine
2000 notes

ప్రేమికుల రోజున ఓ ప్రేమికుడు ప్రియురాలికి మదిలో నిలిచిపోయే కానుక ఇవ్వాలనుకుని అరెస్టయ్యాడు. తన ప్రియురాలి పట్ల తనకున్న అపారమైన ప్రేమను వాలంటైన్స్ డే వేళ వ్యక్తం చేయాలనుకున్న సదరు ప్రియుడు ఏకంగా తన కొత్త కారును రెండువేల రూపాయల నోట్లతో అలంకరించాడు. రెండువేల రూపాయల నోట్లు అలంకరించిన కారులో వెళ్లి ప్రియురాలిని కలుద్దామన్న ప్రియుడి కల ఫలించలేదు. 
 
అప్పటికే పోలీసులు అతనిని అరెస్ట్ చేయడంతో జైలు పాలయ్యాడు. ప్రియురాలిని కలిసేందుకు కారులో రోడ్డుపైకి వచ్చిన ప్రియుడిని ముంబయి పోలీసులు అరెస్టు చేసి, కరెన్సీ నోట్లు అలంకరించిన కారును స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద పోలీసులు జరిపిన విచారణలో ప్రియురాలి కోసమే ఇదంతా చేశానని.. కానీ ప్రియురాలిని కలుసుకోకముందే అరెస్ట్ కావడం బాధేసిందని చెప్పాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Car Rs 2000 Notes Gift Girlfriend Lover Boy

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మ సమాధిపై శశి ''శపథం'': పన్నీర్ సెల్వమే టార్గెట్.. సీఎం పదవి కూడానా? ఏమై వుంటుంది?

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల తీర్పుతో జైలు శిక్ష ...

news

టైమ్ ఇచ్చేది లేదు.. వెంటనే లొంగిపో.. శశికళకు సుప్రీం షాక్.. అమ్మ తరిమేసిన వాడే?

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో చిన్నమ్మ జైలు కెళ్లడం ఖాయమైన నేపథ్యంలో.. ఆరోగ్యం బాగోలేదని ...

news

చిన్నమ్మ జైలుకు.. ఎమ్మెల్యేలు ఇంటికి.. ఐదుగురు గోడదూకి జంప్.. ఎక్కడికెళ్లారు?

గోల్డెన్ బే రిసార్ట్స్‌లో మంగళవారం అర్థరాత్రి వరకూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ...

news

జయలలిత, యడ్యూరప్ప బ్యారక్‌లోనే చిన్నమ్మ.. కోర్టులో లొంగిపోనున్న శశికళ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ...

Widgets Magazine