Widgets Magazine

నాకంటే పెద్దదానివా? అయినా ఫర్లేదు.. గర్భం... ఎస్కేప్

సోమవారం, 3 జులై 2017 (16:23 IST)

Widgets Magazine
cheating

'వయసులో నాకంటే చిన్నోడివిరా... నన్ను ప్రేమించవద్దు... ప్లీజ్‌రా వద్దు' అని చెప్పినా.. ఆ యువకుడు పట్టినపట్టు వీడలేదు. దీంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ముద్దూముచ్చట తీర్చుకున్నాడు. చివరకు పెళ్లిమాటెత్తగానే పరారయ్యాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా శివారు ప్రాంతానికి చెందిన బోడ సురేష్ అనే యువకుడు, అదే ప్రాంతంలోని స్వాతి అనే బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్న యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతి కంటే సురేష్ వయసులో చిన్నవాడు. దీంతో వయసులో నా కన్నా చిన్నవాడివి, నీకు నాతో ప్రేమేంటని స్వాతి నిలదీసించి. ప్రేమా లేదు.. దోమా లేదంటూ ఎంతగానో వారించింది. అయినా ఆ కుర్రోడు వినలేదు. చివరికి ఆమె ప్రేమను గెలుచుకున్నాడు. ఇద్దరూ కలిసి తిరిగారు. పెళ్లికి ముందే ముద్దూముచ్చట తీర్చుకున్నారు. 
 
ఈ క్రమంలో ఆమె గర్భం ధరించడంతో, రహస్యంగా తీసుకెళ్లి అబార్షన్ కూడా చేయించాడు. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత, పెళ్లి చేసుకోవాలని స్వాతి ఒత్తిడి చేస్తుంటే, తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. తనకు గర్భస్రావం చేయించినప్పటి నుంచి సురేష్ మారిపోయాడని, మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్నాడని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, అతని ఇంటి ముందు స్వాతి మౌన పోరాటానికి దిగింది. ఆమెకు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. దీంతో సురేష్ కుటుంబీకులు మాత్రం ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అల్లుడూ ఆవేశం వద్దు... దేవుడు శాసిస్తాడు నేను వస్తాను... అల్లుడికి కూడా రజినీ సేమ్ డైలాగ్...

ధనుష్‌.. సినిమాల్లో కనిపించనంత కఠువుగా కాకుండా మృదు స్వభావి. మామ రజినీకాంత్‌గా తన పనేదే ...

news

భారత్ - చైనాల మధ్య యుద్ధం తథ్యమా? సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల తోపులాట (Video)

భారత, చైనాల మధ్య యుద్ధం అనివార్యమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఇరు దేశాల ...

news

రోజాను అలా అనడం బాగాలేదు... ముద్దన్నకు చెప్పండి... కేసీఆర్ వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే రోజాను సీనియర్ తెదేపా నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించడం ...

news

పద్మనాభుని సొమ్ము దోచేస్తున్నారు... స్వామి నామంలో 8 వజ్రాలు చోరీ...

కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్ల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యాలు ...