Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇవిగో రూ.1.5 కోట్లు, నటి భావనను రేప్ చెయ్... రిపోర్టులో షాకింగ్...

సోమవారం, 27 నవంబరు 2017 (16:06 IST)

Widgets Magazine

మలయాళ సినీ ఇండస్ట్రీలో నటి భావనకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. భావనపై అత్యాచారం చేస్తే రూ. 1.5 కోట్లు ఇస్తానని చెప్పిన నటుడు దిలీప్, ఈ వ్యవహారాన్నంతా పల్సర్ సునీతో చర్చించినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు, నటి భావనపై అత్యాచారం చేసి, దాన్ని వీడియో కూడా తీయాలని దిలీప్ అతడితో చెప్పినట్లు పేర్కొంది. 
Bhavana
 
డబ్బు కూడా పల్సర్ సునీ తల్లి ఖాతాలో జమ అయినట్లు వెల్లడించింది. అంతకుముందు భావన గోవా షూటింగుకు వెళితే అక్కడ ఆమెను వేధించాలని ప్లాన్ చేసుకున్నారనీ, చివరి నిమిషంలో భావన తన ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవడంతో ఆ ప్లాన్ ఫ్లాప్ అయినట్లు నివేదికలో వెల్లడించింది. 
 
2013 నుంచి భావనపై అత్యాచారం చేయాలని చూసినప్పటికీ ప్రతిసారీ ఫెయిల్ అయినట్లు పేర్కొన్నారు. చివరికి 2017లో నటి భావనపై లైంగిక వేధింపులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఈ కేసులో ఇప్పటికే బెయిల్ పొందిన దిలీప్, నాలుగు రోజుల పాటు దుబాయ్ వెళ్లేందుకు కూడా అనుమతి లభించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డొనాల్డ్ ట్రంప్‌కి తర్వాత ఇవాంకానే ప్రెసిడెంట్: మలియాకు సపోర్ట్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా ఒబామా ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ...

news

జగన్ హేళనగా మాట్లాడారట... అందుకే గేట్లు మూసేశారట పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి

వై.సి.పి.అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చకుండా చాలామంది ఎమ్మెల్యేలు, నేతలందరూ ...

news

అసెంబ్లీకి వెళితే.... ఏ ఎమ్మెల్యే ఏ పార్టీవారో తెలియడంలేదు (వీడియో)

ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ వచ్చిందా అన్నట్లుగా వుంది. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ...

news

జ్యూస్‌లో మత్తు కలిపి అత్యాచారం.. ఆపై వీడియో చూపుతూ...

కర్ణాటక రాష్ట్రంలో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతిని ...

Widgets Magazine