Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మసాజ్ మాటును వ్యభిచారం... చెన్నై బ్యూటీపార్లర్‌లో విచ్చలవిడి శృంగారం

ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (12:02 IST)

Widgets Magazine

చెన్నై నగరంలో విచ్చలవిడి శృంగారం జరుగుతోంది. మసాజ్ మాటున ఇది యధేచ్చగా జరిగిపోతోంది. తాజాగా చెన్నై నగర పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ముగ్గురు బ్రోకర్లు, 12 మంది యువతులను అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చెన్నై నగరంలోని డాక్టర్ అంబేద్కర్ రోడ్డు, కామరాజర్ కాలనీలోని 'బెల్ బ్లూ ఫ్యామిలీ స్పా, విరుగంబాక్కం ఆర్కాడ్‌లోని మోక్ష బ్యూటీ పార్లర్, 'మంగంబాక్కం కావేరి కాంప్లెక్స్‌‌లోని 'రియాన్ స్పా' కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
 
పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ మూడు స్పా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న బ్రోకర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 12 మంది వ్యభిచారం చేసే వారితో పాటు బ్రోకర్లను కూడ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మహిళలను మైలాపూర్‌లోని మహిళల సంరక్షణ కేంద్రాలకు తరలించారు పోలీసులు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హెచ్‌1బి వీసా బిల్లుతో మరో 2 బిల్లులు... ఐటీ రంగంపై ట్రంప్ సమ్మెటపోటు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన హెచ్1బి ...

news

జయలలిత మృతికి కారణాలు వెల్లడించండి.. మోడీకి నటి గౌతమి లేఖ

‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరణం వెనుక రహస్యాలను తెలుసుకునేందుకు రోడ్డెక్కి పోరాటం చేయాలా?’ ...

news

రికార్డు స్థాయిలో పోలింగ్... పంజాబ్‌లో ఆప్‌దే ఆధికారం...

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ దశలో ...

news

ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : సీఎం పన్నీర్‌సెల్వం ధిక్కరణ

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఎన్ని రకాలైన ఎత్తులు పైఎత్తులు వేసినప్పటికీ... ...

Widgets Magazine