Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మెగా సెక్స్‌రాకెట్ గుట్టురట్టు : ఏకాంతంగా గడిపి రేప్ కేస్ పెడతారు. ఇలా.. రూ.20కోట్లు..?

బుధవారం, 17 మే 2017 (19:57 IST)

Widgets Magazine
sex rocket

మెగా సెక్స్ రాకెట్‌ గుట్టును పోలీసులు చేధించారు. గ్యాంగ్‌గా ఏర్పడిన ఓ యువతి బృందం సంపన్న కుటుంబాలకు చెందిన వారితో పరిచయం ఏర్పరుచుకుని.. వారితో ఏకాంతంగా గడిపి.. చివరికి అత్యాచార కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతూ వచ్చింది. ఈ గ్రూపును స్పెషల్ పోలీసులు గుర్తించారు. దాదాపు ఏడాది పాటు ఈ సెక్స్ రాకెట్ వ్యవహారం నడుస్తోందని.. ఇప్పటిదాకా దాదాపు ఈ గ్యాంగ్ రూ.20 కోట్లకుపైగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. 
 
ఇదే గ్యాంగ్‌కు చెందిన ఆరుగురు యువతులతో సహా మొత్తం 33మందిని స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ అరెస్ట్‌ చేసింది. అరెస్టయిన వారిలో ఆరుగురు లాయర్‌లు కూడా ఉన్నారు. ఈ గ్రూపుకు చెందిన షికా తివారి, అకన్ షా హిజ్కిల్‌లను పోలీసులు జైపూర్, అజ్మీర్‌లలో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని.. ఈ ముఠాలో చిక్కుకుని భారీ మొత్తాన్ని కోల్పోయిన వారిలో పెద్దతలకాయలున్నాయని పోలీసులు చెప్పుకొచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
6 Lawyers Jaipur 33 Including 6 Women Shikha Tiwari Mega Sex Racket

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెలంగాణలో మొదలై.. ముంబైలో పెళ్ళిపీటలెక్కి.. విషాదం మిగిల్చిన ప్రేమకథ..

తెలంగాణలో ఓ ప్రేమకథ విషాదాంతమైంది. తెలంగాణలోని ఓ కాలేజీలో మొదలైన ఈ ప్రేమకథ.. ముంబైలో ...

news

రివాల్వర్ రాణి.. వరుడి తలకు గురిపెట్టింది.. స్కార్పియోలో కిడ్నాప్ చేసుకెళ్లింది..

కళ్యాణ మండపంలో సినీ ఫక్కీలో ఓ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సీన్ ఏ సినిమాలో ఉందో తెలియదు ...

news

తాజ్‌మహల్ వద్ద పాము... టూరిస్టులు పరుగో పరుగు.. నీళ్లు తాగడానికి వచ్చిందట...

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద పాము కలకలం సృష్టించింది. దాదాపు ఆరు అడుగులు పొడవున్న ...

news

మాకు కావాల్సింది చెత్త కాదు.. అర్హుల‌ైన అనలిస్ట్స్ కావాలి : పవన్ కళ్యాణ్

పార్టీ సేవల కోసం అర్హులను ఎంపిక చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళంలో ...

Widgets Magazine