Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేశంలోని మొబైల్ యూజర్ల వివరాలు సేకరించాల్సిందే : సుప్రీంకోర్టు

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (18:43 IST)

Widgets Magazine

దేశంలోని మొబైల్ యూజర్ల వివరాలు సేకరించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్ యూజర్లు ఉన్నార‌ు. ప్రతి యూజర్ గుర్తింపున‌కు సంబంధించిన వివరాలను ఏడాది లోపు సేకరించాలని కేంద్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
మొబైల్ నంబర్లకు తప్పనిసరిగా ఆధార్ నెంబ‌రును అనుసంధానం చేయాలని, వారి వివరాలు సేకరించేందుకు సరియైన మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ప్రీ పెయిడ్ సిమ్ కార్డుల గుర్తింపున‌కు సంబంధించి కూడా వివరాలు తీసుకోవాల‌ని కోర్టు తెలిపింది. 
 
మొబైల్ వినియోగ‌దారుల వెరిఫికేషన్ అనేది ఎంతో ప్ర‌ధాన‌మైంద‌ని, దేశంలో ఇప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలకు మొబైల్ ఫోన్లనే వాడుతున్నారని, అందువల్ల విధిగా వారి వివరాలను సేకరించాల్సిందేనంటూ ఎన్జీఓ లోక్ నీతి ఫౌండేషన్ దాఖలుచేసిన పిటిష‌న్ మేర‌కు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నిన్నటివరకు ముఖ్యమంత్రి.. ఇకపై ఉప ముఖ్యమంత్రి? ఇదీ 'త్యాగయ్య' పన్నీర్ పరిస్థితి

నిన్నటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి.. ఇకపై ఉప ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఆయన ఎవరో ...

news

ఇష్టమైన సంఖ్య (7వ తేదీ) రోజున సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె జాతక ...

news

ప్రత్యేక హోదా వద్దు కానీ రైల్వే జోన్ ఇవ్వాలి, రెవెన్యూ లోటు భర్తీ చేయండి: చంద్రబాబు

విభజన హామీ మేరకు ప్రత్యేక హోదాను ఇవ్వక పోయినా ఫర్లేదు కాదనీ.. రైల్వే జోన్ ఇచ్చి, రెవెన్యూ ...

news

జయలలిత కాళ్లు తొలగించలేదు.. అవయవాలు మార్చలేదు : లండన్ వైద్యుడు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరినపుడు ...

Widgets Magazine