Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా అమ్మ పేరు జయలలిత- నాన్న పేరు ఎంజీఆర్.. సీన్లోకి వచ్చిన ప్రియా మహాలక్ష్మీ

సోమవారం, 6 మార్చి 2017 (15:43 IST)

Widgets Magazine

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం అన్నాడీఎంకే రాజకీయాలు దిగజారిపోయాయి. ఓపీఎస్, పళని స్వామి, శశికళ అంటూ మూడు వర్గాలుగా చీలిపోయాయి. జయ సోదరుడు కుమార్తె దీప, ఆయన కుమారుడు దీపక్ కూడా వేర్వేరుగా రాజకీయాల్లో దిగారు. జయలలితకు వారసులు లేకపోవడంతో ఎవరుపడితే వారు తామే అమ్మకు వారసులమంటూ ముందుకు వస్తున్నారు. దీంతో తమిళ రాజకీయాలంటేనే ప్రజలు విసిగిపోయారు. తాజాగా తాను ఎంజీఆర్-జయలలితకు జన్మించిన పుత్రిక అంటూ ఓ మహిళ సీన్లోకి వచ్చింది.
 
సదరు మహిళల ట్విట్టర్ వీడియోలో తన పేరు ప్రియా మహాలక్ష్మీ అంటూ చెప్పారు. ఇన్నాళ్లు శశికళకు భయపడే తలమరుగైనానని చెప్పింది. ఆమె తనను చంపేస్తానని బెదిరించింది. ఇకపై భయపడకూడదంటూ.. ధైర్యం చేసుకుని బయటికి వచ్చానని వెల్లడించారు. అంతేగాకుండా తాను ఓ నకార్మీకుల సంఘానికి చెందిన పార్టీకి కోశాధికారిగా ఉన్నానని కూడా తెలిపారు. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాలుడిని హత్య చేసి.. కాళ్లు - చేతులు ముక్కలు చేసి ఆరగించిన నరమాంస భక్షకుడు (Video)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. నజీం మియ్యా అనే 20 యేళ్ళ యువకుడు ...

news

అమ్మాయిలను వ్యభిచారం రొంపిలోకి దించుతున్న యువతికి దేహశుద్ధి... (Video)

అనంతపురం జిల్లా ధర్మవరంలో అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దించుతున్న ఓ యువతిని స్థానిక ...

news

క్యాబ్ బుక్ చేసుకున్నందుకు భార్య విడాకులిచ్చేసింది.. ఏం జరిగింది?

క్యాబ్ బుక్ చేసుకుంటే కూడా కాపురం నిలువునా కూలిపోతుందనుకోలేదే అని ఆ ఫ్రెంచ్ భర్త ...

news

ఓరీ జాత్యహంకారీ ట్రంప్.. అనాథలా కుక్క చావు చస్తావు...: సిద్ధాంతి ములుగు శాపం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పంచాంగకర్త, ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ...