Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇక నేరస్తులు తప్పించుకోలేరు.. వీడియోలు, ఫోటోలు సాక్ష్యాధారాలు కానున్నాయట!

శనివారం, 20 జనవరి 2018 (11:53 IST)

Widgets Magazine
video shoot

మొబైల్‌లో తీసుకునే ఫోటోలు, వీడియోలు కీలకం కానున్నాయి. ఇప్పటిదాకా కోర్టులు వీటిని సాక్ష్యాధారాలుగా పరిగణించట్లేదు. అయితే ప్రస్తుతం ''ఎవిడెన్స్ యాక్ట్, 1872''ను సవరించి.. మొబైల్‌లో తీసిన ఫోటోలు, వీడియోలు ప్రాథమిక సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. 
 
ఉత్తరప్రదేశ్‌లో షహరాన్‌పూర్‌లో జరిగిన జాట్ల అలర్లు, రోహ్‌తక్ ఘటన, దళిత వ్యతిరేక అల్లర్ల విషయంలో భద్రతా దళాల లోపంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాలను కేంద్రం అభిప్రాయాలను కోరింది. 
 
ఇందులో భాగంగా సెల్ ఫోన్ ద్వారా తీసిన ఫోటోలు, సీసీ టీవీల్లో రికార్డ్ అయిన వీడియోలను కూడా ''ఎవిడెన్స్ యాక్ట్, 1872’ ప్రకారం సాక్ష్యాధారాలుగా పరిగణించాలి. క్రిమినల్ పీనల్ కోడ్/ఎవిడెన్స్ యాక్ట్‌ను ఈ మేరకు సవరించాలి'' అని ప్రతిపాదనలో పేర్కొనడం జరిగింది. ఈ సవరణలకు ఆమోదం లభించి చట్టంలో చేర్చితే నేరస్తులు తప్పించుకునే వీలుండదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రజనీ-కమల్ ఎంట్రీ.. ప్రజలు ఎవరికి ఓటేస్తారో చెప్పలేం: విశాల్

తమిళనాడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెను మార్పులు ఖాయమని నటుడు విశాల్ తెలిపాడు. పందెంకోడి ...

news

ఇక ఎగిరే విమానంలో ఇక వాట్సాప్, ఫేస్‌బుక్ చూసుకోవచ్చు

విమాన ప్రయాణీకులకు ఓ శుభవార్త. విమానంపైకి ఎగిరే సమయంలో ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాల్సి ...

news

అల్లుడే కదా అని నమ్మివెళ్తే అత్తపై అత్యాచారం

అల్లుడే కదా అన్ని నమ్మి వెళ్లిన ఓ అత్త అత్యాచారానికి గురైంది. తెలంగాణా రాష్ట్రంలోని ...

news

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని... ఎలా జరిగిందో తెలియదంటోంది...

సమాజం ఏ వైపు వెళుతుందో అర్థం కావడం లేదంటూ కవులు, రచయితలు చెబుతుంటారు. సమాజం మన చేయి దాటి ...

Widgets Magazine