Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముంబైలో బాలికపై క్లాస్‌మెట్స్ గ్యాంగ్ రేప్... వాట్సాప్‌లో వీడియో.. నలుగురి అరెస్టు

శుక్రవారం, 27 నవంబరు 2015 (13:28 IST)

Widgets Magazine

ముంబైలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. పదో తరగతి చదివే 15 యేళ్ళ బాలికపై నలుగురు క్లాస్‌మెట్స్ కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత గ్యాంగ్ రేప్ వీడియోను వాట్సాప్‌లో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలో వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈనెల 8వ తేదీన జరిగిన ఈ గ్యాంగ్ రేప్ వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. 
 
ఈనెల 8వ తేదీన పశ్చిమ ముంబై, మలాడ్‌లోని ఓ పాఠశాలకు చెందిన ఐదుగురు స్నేహితులు. వీరంతా పదో తరగతి చదువుతున్నారు. వీరిలో 15 యేళ్ళ బాలిక కూడా ఉంది. మిగిలిన నలుగురు యువకులు కలిసి... చదువుకునేందుకు తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు. వీరి మాటలు నమ్మి ఇంటికి వచ్చిన యువతిపై నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వీడియో తీశారు. ఆ తర్వాత విషయం బయటకు చెపితే హత్య చేస్తామని, వీడియోను లీక్ చేస్తామని బెదిరించారు. 
 
అయినప్పటికీ ఆ నలుగురిలో ఒకరు వీడియోను తన స్నేహితులకు షేర్ చేశాడు. అలా ఈ వీడియో వాట్సాప్‌లో వైరల్‌లా వ్యాపించింది. ఇలాంటి వారిలో బాధితురాలి అత్తకు కూడా వచ్చింది. దీంతో బాలికను నిలదీయడంతో విషయం బయటపడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన వారిలో నలుగురిని ఐపీసీ 376 సెక్షన్ కింద పోలీసులు అరెస్టు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్లీజ్.. ప్రజలు చూస్తున్నారు.. ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దు.. : వెంకయ్య

ప్రజాప్రతినిధులు చేసే ప్రతి పనిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనీ, అందువల్ల ప్రతి ...

news

భారత్‌లో అల్లకల్లోలం సృష్టించండి : సరిహద్దుల్లో ఉగ్రమూకలకు సయీద్ పిలుపు

భారత్‌లో అల్లకల్లోలం సృష్టించాలంటూ సరిహద్దుల్లో ఉగ్రమూకలకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జమాత్ ...

news

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతున్న వారిలో నేనూ ఉన్నా : వెంకయ్య నాయుడు

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో ...

news

భారత్‌లోని పెద్ద తీవ్రవాద సంస్థ ఆర్ఎస్ఎస్ : మహారాష్ట్ర రిటైర్డ్ ఐపీఎస్

మహారాష్ట్ర పోలీసు శాఖలో ఐజీ స్థాయి ఉన్నతాధికారిగా పనిచేసిన మాజీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ...

Widgets Magazine