Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యువతి ఇంటికెళ్లే అత్యాచారం చేశాడు.. ఆపై హత్య చేశాడు.. నగ్నంగా పడివున్న?

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (11:44 IST)

Widgets Magazine
rape on a student

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కఠిన శిక్షలు లేకపోవడంతో మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ యువతిపై  అత్యాచారం జరిపి అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని సబర్బన్ విల్లే పార్లే ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతి ఫిజియో థెరపిస్ట్‌గా పనిచేసేది.
 
ఈమెపై ముంబయిలోని నగల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న దేబషీష్ ధర్ అనే 27 ఏళ్ల యువకుడు డిసెంబరు 6వ తేదీన యువతి ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై దారుణంగా హతమార్చి పరారైనాడు. నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ముంబయి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుడిని గుర్తించారు. ఆపై నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఐపీసీ 452, 376,377 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండుకు పంపించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సన్నీలియోన్‌ను ఆదర్శంగా తీసుకోమన్నాడు.. కేవీ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు..

విద్యార్థినితో ఏ ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించాడు. అదీ చాలక సన్నీలియోన్‌ను ఆదర్శంగా ...

news

ప్రేమ పేరుతో వంచించాడు.. నమ్మించి గొంతు కోశాడు.. పాలరాతిలో పాతేశాడు..

ప్రేమ పేరుతో వంచించాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మి వచ్చిన మహిళను అత్యంత కిరాతకంగా ...

news

అరుదైన హెర్నియా ఆపరేషన్.. పురుషుని కడుపులో స్తీ జననాంగాలు, గర్భసంచి..!

నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్య నిపుణులు గురువారం అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ...

news

కన్నకూతురిపై అత్యాచారం ఆపై గర్భవతి.. కామాంధుడైన తండ్రికి జైలుశిక్ష

కన్నకూతురిపై కామాంధుడైన తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఈ ...

Widgets Magazine