మార్నింగ్ వాక్‌కు వెళ్తే కొబ్బరి చెట్టు పడింది.. దూరదర్శన్ మాజీ యాంకర్ మృతి..

శనివారం, 22 జులై 2017 (15:04 IST)

దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ నాథ్ (58)ను ఓ కొబ్బరి చెట్టు పొట్టనబెట్టుకుంది. ముంబైలో అనూహ్య ప్రమాదం జరగడంతో కంచన్ నాథ్ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ కంచన్‌ నాథ్‌(58) ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ వెళ్లారు. 
 
ఆ సమయంలో ఇంటికి సమీపంలోని కొబ్బరి చెట్టు అకస్మాత్తుగా విరిగిపడింది. దీంతో తీవ్ర గాయాలతో అకస్మారక స్థితిలోకి జారుకున్న కంచన్ శుక్రవారం ఉదయం కన్ను మూశారు. స్థానిక సీటీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ విషాదంపై ఆమె కుటుంబ సభ్యులు ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 
 
ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఈ చెట్టును తొలగించాల్సిందిగా అవినాష్ అనే వ్యక్తి దరఖాస్తుతో పాటు రూ.1,380 డిపాజిట్ కూడా చేశాడని, ఇంకా స్థానిక కౌన్సిలర్ ఆషా మరాథే బీఎంసీ లేఖ రాసినా కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించారని కంచన్ భర్త ఆరోపించారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హాస్టల్ వార్డెన్ ఓవరాక్షన్... విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టి... నెలసరి పరీక్షలు

యూపీలో ఓ మహిళా హాస్టల్ వార్డెన్ ఓవరాక్షన్ చేసింది. గత ఫిబ్రవరి నెల 26వ తేదీ యూపీ ముజఫర్ ...

news

ఇస్లామిక్ స్టేట్‌లో నవ్విస్తున్న జీహాదీలు.. ఎర్రటి లిప్‌స్టిక్‌లు, ప్యాడ్‌తో కూడిన బ్రా వేసుకుని..?

ఇస్లామిక్ స్టేట్‌లో జీహాదీ ఉగ్రవాదుల స్థావరాలపై ఇరాక్ సైన్యం ఉక్కుపాదం మోపిన సంగతి ...

news

నిన్న హైదరాబాద్ బిర్యానీలో కుళ్లిన మాంసం.. నేడు చికెన్ మామూస్‌లో కుక్క మాంసం

మొన్నటికి మొన్న హైదరాబాద్ బిర్యానీలో కల్తీ వున్న విషయాన్ని కనుగొన్న సంగతి తెలిసిందే. ...

news

ప్రేమ పేరుతో వంచించి.. నగ్నచిత్రాలు, వీడియోలను పోర్న్ సైట్లో అప్ లోడ్ చేశాడు..

ప్రేమ పేరుతో వంచించి.. తన ప్రేయసి మొబైల్ ఫోనును హ్యాక్ చేశాడు ఓ బాయ్ ఫ్రెండ్. ఆ ఫోనులోని ...