Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భర్త వేధింపులు అంతా ఇంతా కాదు.. కాపాడండి.. ట్విట్టర్ వీడియోలో మహిళ

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (11:57 IST)

Widgets Magazine
goa woman

భర్తతో చిత్రహింసలు భరించలేకపోతున్నానని ఓ ట్విట్టర్ వీడియో ద్వారా పోలీసులను వేడుకుంది. తన తనను హింసిస్తున్నాడని.. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ తంతు జరుగుతుందని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పింది. తన భర్తకు అమ్మాయిల పిచ్చి ఎక్కువని, అప్పుల పాలయ్యాడని, మరో మహిళతో వివాహేత సంబంధం వుంది.
 
ఈ అవలక్షణాల వల్లే తాను తన కుమార్తెతో కలిసి ఆయనకు దూరంగా ఉంటున్నానని.. అయినప్పటికీ ఇంటికొచ్చి గొడవ చేయడం.. ఇంట్లోని వస్తువులను దొంగలించడం, తన పేరు మీదున్న ఫ్లాటును అతని పేరు మీద రాయాలంటూ వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. అది కుదరదనే సరికి కత్తితో దాడి చేశాడని చెప్పింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబై కమీషనరేట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్‌ప్రీత్‌ సింగ్‌ అనే వ్యాపారవేత్త తన భార్య, ముగ్గురు పిల్లలతో ఖర్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. కొన్నేళ్ల క్రితం భార్య, భర్తలిద్దరికీ మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇక అప్పటి నుంచి వేర్వేరు అపార్ట్‌మెంట్లతో వుంటున్నారు గుర్ ప్రీత్ దంపతులు. 
 
ఈ క్రమంలో ఓ రోజు భార్య ఉంటున్న ఫ్లాట్‌లో దొంగతనానికి యత్నించిన గుర్‌ప్రీత్‌, శనివారం ఏకంగా ఆమెపై దాడికి యత్నించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రామిస్ టూత్‌పేస్ట్ ఆ నవ్వుల్ని తీసుకొస్తాయా?: ప్రకాష్ రాజ్ ప్రశ్న

2014లో అమ్మిన ప్రామిస్ టూత్‌పేస్ట్ రైతులు, నిరుద్యోగ యువత ముఖాలపై నవ్వులు పూయించడంలో ...

news

చంద్రబాబు నియోజకవర్గంలో అవినీతి : సోము వీర్రాజు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ ...

news

నతాలీకి లో దుస్తులు కొనేటప్పుడు ఎలాంటి అనుభవం ఎదురైందో తెలుసా?

నతాలీ అనే అమ్మాయికి ఎదురైన అనుభవం ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఇంతకీ ఏం ...

news

రాజ్‌నాథ్‌కు షాకిచ్చిన చంద్రబాబు.. మోడీతో తాడోపేడో తేల్చుకుంటాం...

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేరుకోలేని ...

Widgets Magazine