మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (15:09 IST)

నరేంద్ర మోదీ కొత్త కేబినెట్‌లో ఎవరెవరు?

రాజ్ నాథ్ సింగ్-రక్షణశాఖ 
అమిత్ షా-హోంశాఖ 
కిషన్ రెడ్డి-హోంశాఖ సహాయమంత్రి 
నిర్మలాసీతారామన్-ఆర్థిక శాఖ 
రవిశంకర్ ప్రసాద్- న్యాయ, ఐటీశాఖ 
స్మృతీ ఇరానీ - స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 
 
ఎస్.జయశంకర్-విదేశాంగ శాఖ 
రామ్ విలాస్ పాశ్వాన్ - పౌరసరఫరాలశాఖ, 
హర్ సిమ్రత్ కౌర్ - ఫుడ్ ప్రాసెసింగ్ 
పీయూష్ గోయల్ - రైల్వేశాఖ 
నితిన్ గడ్కరీ- రోడ్లు భవనాలు, హైవేలు 
సదానందగౌడ -ఎరువులు, రసాయనాల శాఖ 
నరేంద్రసింగ్ తోమర్- వ్యవసాయ, రైతు సంక్షేమం
 
గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ 
ప్రకాశ్ జవదేకర్ - పర్యావరణం, అటవీశాఖ
ప్రహ్లాద్ జోషి - పార్లమెంటు వ్యవహారాలు, 
బొగ్గు అండ్ గనులు 
ముక్తర్ అబ్బాస్ నఖ్వీ-మైనారిటీ సంక్షేమం 
అరవింద్ సావంత్ - భారీ పరిశ్రమలు 
గిరిరాజ్ సింగ్ -పశుసంవర్థక శాఖ 
అర్జున్ ముండా - గిరిజన శాఖ 
 
హర్షవర్థన్ - వైద్య ఆరోగ్య శాఖ 
ధర్మేంధ్ర ప్రథాన్ - పెట్రోలియం, సహజ వాయువులు 
మహేంద్ర పాండ్ - స్కిల్ డెవలప్ మెంట్ 
గజేంద్ర షెకావత్-జలవనరుల శాఖ