Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నరేంద్ర మోడీ అనే నేను... నెటిజన్స్ వ్యంగ్యాస్త్రాలు

గురువారం, 8 మార్చి 2018 (20:26 IST)

Widgets Magazine
narendra modi

టాలీవుడ్ దర్శకుడు తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇటీవలే విడుదలైంది. ఇందులో ఓ డైలాగ్ ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా, ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. "చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది... ఒకసారి ప్రామిస్ చేసి మాట తప్పొద్దని.. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటొచ్చింది.. చాలా కష్టమైంది. ఎంతకష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. ఈ సొసైటీలో ప్రతి ఒక్కళ్లకి భయం.. బాధ్యత ఉండాలి" అంటూ మహేశ్ చెప్పిన డైలాగ్స్ వన్స్‌మోర్ అనిపిస్తున్నాయి. 
 
ఇపుడు ఇదే డైలాగ్‌ను ప్రధాని నరేంద్ర మోడీకి అన్వయిస్తున్నారు నెటిజన్లు. 'చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒక ప్రామిస్ చేసి మాట తప్పమని. ఎప్పటికీ నేను ఇచ్చిన మాట నెరవేర్చనని. నా జీవితంలో అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటొచ్చింది. అది చాలా కష్టమైంది. ఎంత కష్టమొచ్చినా.. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఆ మాట తప్పలేదు. తాను ఇచ్చిన మాటను నెరవేర్చలేదు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆదుకోలేదు. ఈ విషయంలో నా విశ్వసనీయతను కోల్పోయినా మా అమ్మకు నేను చేసిన ప్రామిస్‌ను నెరవేర్చాలన్న నిర్ణయానికి కట్టుబడివున్నాను' అంటూ నెటిజెన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ రోజు ఆ పని చేశాడని, మహిళ దినోత్సవం నాడు చెప్పుతో కొట్టిన టీచర్

తమపై జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి, తగిన బుద్ధి చెప్పడానికి చాలామంది అదను కోసం ...

news

ఆ రోజు రెండో భార్య శవాన్ని భుజంపై మోశాడు... ఇప్పుడు మూడో భార్యతో...

గత ఏడాది ఆగస్టు నెలలో టీబీతో చనిపోయిన తన భార్యను ఇంటికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేక ...

news

పోరాటం స్పెల్లింగ్ జగన్‌కు తెలియదు... మంత్రి సోమిరెడ్డి ఎద్దేవా

అమరావతి: ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి పోరాటం స్పెల్లింగ్ కూడా తెలియదని, అటువంటి ఆయన ...

news

టీడీపీ మంత్రులు కాదు.. వెంకయ్య ఆ పని చేస్తే ప్రత్యేక హోదా ఖాయం : హీరో శివాజీ

ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా ...

Widgets Magazine