Widgets Magazine Widgets Magazine

జాయ్ రైడ్ పేరుతో ఢిల్లీలో దారుణం.. కారులో యువతిపై గ్యాంగ్ రేప్

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (09:26 IST)

Widgets Magazine
rape victim

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. జాయ్ రైడ్ పేరుతో ఓ యువతిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో తిప్పుతూ ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీలోని తుఘ్లకాబాద్ ప్రాంత మురికివాడకు చెందిన 21 ఏళ్ల యువతిని ముగ్గురు యువకులు కారులో జాయ్ రైడ్ అంటూ తీసుకువెళ్లారు. దక్షిణ ఢిల్లీలోని లజపత్ నగర్ నుంచి మోతీబాగ్ మురికివాడ వరకు కారులో యువతిని తిప్పుతూ ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు.
 
అత్యాచారం చేసిన తర్వాత బాధిత యువతిని మోతీబాగ్ ప్రాంతంలోని జనతా క్యాంపు వద్ద వదిలివెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేర పోలీసులు నిందితులైన ముబారక్ (పార్కింగ్ అటెండెంట్), డ్రైవరు ఆరిఫ్, పండ్ల విక్రేత విజయ్‌లు కలిసి యువతిపై అత్యాచారం చేశారని డీసీపీ రోమిల్ బన్నియా చెప్పారు. నిందితులను అరెస్టు చేసి కేసుపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చలేదు.. సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించాడు : ఇన్ఫోసిస్‌ టెక్కీ తండ్రి రాజు

సీనియర్ ఉద్యోగి కోర్కె తీర్చక పోవడంతో సెక్యూరిటీ గార్డుతో హత్య చేయించాడని పూణెలో హత్యకు ...

news

'నువ్వు పాలిచ్చే తల్లివేనా.. జాకెట్ విప్పు... చనుబాలు పితికి చూపించు'.. భారత సంతతి మహిళకు అవమానం

బెర్లిన్ విమానాశ్రయంలో ఓ భారతీయ మహిళకు ఘోర అవమానం జరిగింది. ‘‘నువ్వు పాలిచ్చే తల్లివేనా? ...

news

జూలో ఎంట్రన్స్ ఫీజు తగ్గుతుందని.. ఫెన్సింగ్ ఎక్కి దూకాడు.. పులి చంపేసింది..

ఎంట్రన్స్ ఫీజు నుంచి తప్పించుకుందామని ఫెన్సింగ్ దాటి జా పార్కులోకి వెళ్లిన ఓ మనిషిపై పులి ...

news

ఏపీ మ్యాప్ ఓ గన్... అందుకే అదంటే అమితమైన ఇష్టం : రామ్ గోపాల్ వర్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్ ఓ గన్‌లా ఉంటుందని, అందుకే అది అమితమైన ఇష్టమని వివాదాస్పద ...