Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇద్దరు మహిళలతో అక్రమసంబంధం.. నీలగిరిలో ఉపాధ్యాయుడి హత్య

గురువారం, 15 జూన్ 2017 (14:21 IST)

Widgets Magazine
faction murder

ఇద్దరు మహిళలతో అక్రమసంబంధం నెరపిన ఓ ఉపాధ్యాయుడు హత్యకు గురైన ఘటన తమిళనాడులోని నీలగిరిలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా, తిరుప్పత్తూరుకు చెందిన లక్ష్మణన్ (48) ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేశాడు. ఇతనికి వివాహమై ఓ కుమారుడు ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ వృత్తిని వదిలి.. ఏలగిరి కొండలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో సర్వీస్ టాక్సులను వసూలు చేసి.. దాన్ని ఐటీకి కట్టే పనిలో స్థిరపడ్డాడు.
 
అయితే బుధవారం ఏలగిరి పుత్తూరు రోడ్డుపై లక్ష్మణన్ హత్యకు గురైయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిపిన విచారణలో.. పుంగనూరు ప్రాంతానికి చెందిన కవిత అనే మహిళతో అక్రమసంబంధం కలిగివున్నాడని, కవిత ఎదురింటిలో నివసించే దీపక్ సతీమణి వనిత అనే మహిళలతో కూడా వివాహేతర సంబంధం కలిగివున్నాడని తెలిసింది. 
 
ఇలా ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం నెరపిన లక్ష్మణన్‌ను దీపక్ పలుసార్లు హెచ్చరించాడని సమాచారం. ఇటీవలే వీరిద్దరికి మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్మణన్ దీపక్‌ను చంపేసి వుంటాడని స్థానికులు అంటున్నారు. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫ్లైట్ బోర్డింగ్ కౌంటర్ సిబ్బందిపై జేసీ దివాకర్ వీరంగం.. ప్రయాణాలపై నిషేధం తప్పదా?

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ ప్రైవేట్ విమానయాన ...

news

మూడేళ్ల ప్రాయంలో తల్లికి దూరమైంది.. 44వ ఏట కన్నతల్లికి చేరువైంది.. ఎలా?

మూడేళ్ల ఏళ్ల ప్రాయంలో కన్నతల్లికి దూరమై.. విదేశాలకు వెళ్ళిపోయిన కుమార్తె... 41 ఏళ్ల ...

news

గోమాతను హోదా చిహ్నంగా భావించి తినేవారిని ఉరితీయాలి : సాధ్వీ సరస్వతి

గోడ్డు మాంస విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన తర్వాత ఈ అంశం దేశ వ్యాప్తగా చర్చ ...

news

ఎర్రకోట భారత్‌ది కాదు.. పాకిస్థాన్‌ది : చైనా చాయాచిత్రాల పదర్శనలో అపశృతి

చైనా మరో నిర్వాకం చేసింది. న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఎర్రకోట భారత్‌ది కాదనీ, అది ...

Widgets Magazine