Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నీ భార్యను అమ్ముకో.. భార్యల విలువ రూ.12వేల కంటే తక్కువైతే?

సోమవారం, 24 జులై 2017 (10:16 IST)

Widgets Magazine

స్వచ్ఛభారత్ ప్రచార కార్యక్రమంలో ఓ కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చేపట్టిన ఈ కార్యక్రమం ప్రచారంలో భాగంగా బీహార్‌ లోని ఔరంగాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ (డీఎమ్‌) డీఎమ్‌ కన్వాల్‌ తనూజ్‌ గ్రామానికి వెళ్లారు. అక్కడ మరుగుదొడ్లు కట్టించుకోవాలన్నారు. ఈ సమయంలో ఒక వ్యక్తి లేచి, తమకు కూడా మరుగుదొడ్డి కట్టించుకోవాలని ఉందని, అయితే అందుకు సరిపడా డబ్బు తమ వద్ద లేదన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన కన్వాల్ 'డబ్బు లేకపోతే నీ భార్యను అమ్ముకో' అంటూ నోరు జారారు. దీంతో గ్రామస్థులంతా షాక్ తిన్నారు. 
 
అందరికీ చెప్పేదేమిటంటే.. మీ భార్యల గౌరవం కాపాడుకోవాలంటే మరుగుదొడ్డి తప్పక నిర్మించుకోవాలి. మీ భార్యల విలువ 12,000 రూపాయల కంటే తక్కువని అనుకుంటే మాత్రం మరుగుదొడ్డిని నిర్మించుకోవద్దు' అని సూచించారు. అంతేకాకుండా మరుగుదొడ్ల కోసం ప్రభుత్వం ముందుగా డబ్బులిస్తే వాటిని వేరే అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. దీంతో గ్రామస్థులంతా కన్వాల్‌పై మండిపడుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అంతరిక్షయోధుడు ఇకలేరు.. ఇస్రో మాజీ చీఫ్‌ కన్నుమూత

అంతరిక్షయోధుడిగా పేరుగడించిన ఇస్రో మాజీ చీఫ్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఉడిపి ...

news

మతిమరుపు రోగులకు ఓ గ్రామం...

మతిమరుపు(డెమెన్షియా) రోగుల కోసం ఓ గ్రామం నిర్మితమవుతోంది. ఇందుకోసం సుమారు రూ.128 కోట్లను ...

news

బావతో వివాహేతరసంబంధం... అడ్డొస్తున్నాడనీ భర్తను ఏం చేసిందో తెలుసా?

వివాహేతర సంబంధంమాయలో పడిన ఓ భార్య.. కట్టుకున్న భర్తనే తన ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ ...

news

అమిత్‌ షా వ్యూహంలో భాగంగానే నన్ను తప్పించారా.. ఏం మాటలివి.. తిప్పికొట్టిన వెంకయ్య

రాజకీయ అనుభవం ఏమాత్రం లేని వాళ్లు.. బీజేపీపై పూర్తిగా తప్పుడు అభిప్రాయం ఉన్న వాళ్లు ...

Widgets Magazine