Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అపుడు అత్యాచారం చేశాడు.. ఇపుడు తాళి కట్టాడు...

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (12:09 IST)

Widgets Magazine
marriage

అపుడు అత్యాచారం చేసిన నిందితుడే ఇపుడు జైల్లో తాళి కట్టాడు. ఈ వింత ఘటన ఒడిషా రాష్ట్రంలోని ఓ సబ్‌జైలులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... సుందర్ ఘడ్ జిల్లా కుడాయికల గ్రామానికి చెందిన ఓ యువతి గత ఏడాది జులై నెలలో తన బంధువు పెళ్లికి వెళ్లి బహిర్భూమి కోసం బయటకు వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ప్రమోద్ పాత్ర యువతిని పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ కేసులో జైలు కెళ్లిన ప్రమోద్ పాత్ర మనసు మార్చుకొని పశ్చాతాపంతో తాను అత్యాచారం చేసిన యువతినే జైలు అధికారులు, రెండు కుటుంబాల బంధువులు, మిత్రుల సమక్షంలో మూడు మూళ్లు వేసి పెళ్లాడాడు. తాళి కట్టే ముందు యువతికి ప్రమోద్ క్షమాపణలు చెప్పడం విశేషం. కాగా, ఈ కేసు తుది తీర్పు కోసం నిందితుడు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ పెళ్లి జరగడంతో ఈ నిందితుడు కేసు నుంచి బయటపడే అవకాశం ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ముస్లిం తీవ్రవాదుల వల్ల జరగరానిది జరిగితే ఆ న్యాయమూర్తిని బాధ్యుడిని చేయాలి : ట్రంప్ నిప్పులు

అమెరికా పౌరుల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ...

news

డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన మరో న్యాయస్థానం... స్టే ఎత్తివేతకు ససేమిరా

అమెరికాలోకి ప్రవేశించకుండా ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధాజ్ఞలు విధించిన ఆ దేశ కొత్త ...

news

శశికళ కార్యసాధకురాలా? డీఎంకే - కాంగ్రెస్ - బీజేపీ - దీప వ్యూహాలను తట్టుకుంటారా..!

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా తమిళనాడు రాజకీయాలేనే చర్చ సాగుతోంది. డిసెంబర్ 5వతేదీ జయలలిత ...

news

స్వలింగ సంపర్కానికి ఒత్తిడి చేశారనీ ఓ బాలిక బలన్మరణం

సమాజంలో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఓ బాలికను స్వలింగ సంపర్కం చేయాలని కొందరు ...

Widgets Magazine