అన్నయ్యా.. అంటూ రాఖీ కట్టేందుకు వెళ్ళింది.. కానీ రక్తపు మడుగులో?

మంగళవారం, 8 ఆగస్టు 2017 (09:55 IST)

faction murder

రాఖీ కట్టేందుకు ఎంతో ఆనందంగా అన్నయ్య దగ్గరకు వెళ్లింది. కానీ అక్కడ జరిగిన సంఘటనను చూసి షాక్ అయ్యింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే...? అన్నా వదినలు రక్తపు మడుగులో పడి వుండటం చూసి పెద్దగా అరిచింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్ సర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సుష్మా అనే సోదరి తన సోదరుడు సుభాష్ చంద్ర(62) కు రాఖీ కట్టేందుకు వెళ్ళింది. కానీ అక్కడ అన్నావదినలు హత్యచేయబడిన విషయం చూసి షాక్ అయ్యింది. అంతే స్థానికుల సాయంతో పోలీసులకు పిర్యాదు చేసింది. 
 
అటారీ సీనియర్ సెకెండరీ స్కూల్ ప్రిన్సిపల్‌గా సుభాష్ చంద్ర రిటైర్ అయ్యారు. అతని భార్య కమలేష్ రాణి టీచర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వారి ఇద్దరి కుమారులు విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్రను ఎవరు హత్య చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  
 
వారి మృతదేహాలను పరిశీలిస్తే వారిని పదునైన ఆయుధాలతో అంతమొందించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆస్పత్రిలో మహిళ అడ్మిట్.. స్కాన్‌ గదికి తీసుకెళ్లి రేప్.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హార్దోయ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన మహిళా రోగిపై ఓ ...

news

గర్ల్ స్టూడెంట్ - టీచర్ రొమాన్స్ భంగిమలు : వైరల్‌గా మారిన అశ్లీల ఫోటోలు

అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ టీచర్ తన వద్ద చదువుకునే మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ...

news

భార్య అందాల పోటీల్లో గెలుపొందాలని టీచర్ భర్త ఏం చేశాడో తెలుసా?

ఆయన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పి సరైన మార్గంలో ...

news

ప్రేమికుడి క్షణిక సుఖం... ప్రియురాలికి గర్భం... అబార్షన్‌తో బలి...

ఆ ప్రేమ జంట హద్దులు మీరింది. ప్రియుడి తన క్షణిక సుఖం కోసం ప్రియురాలిపై తెచ్చిన ఒత్తిడి ...