Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోడీ 'ఫిదా'... ఆ కుర్రోడికి ఫోన్ చేశారు.. ఎందుకో తెలుసా?

మంగళవారం, 28 నవంబరు 2017 (12:45 IST)

Widgets Magazine
sketch modi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ఫిదా' అయిపోయారు. అంతటితో ఆగలేక ఆయన స్వయంగా ఆ కుర్రోడికి ఫోన్ చేసిమరీ అభినందించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని భుజ్‌కు చెందిన మనోజ్ సోనీ అనే చిత్రకారుడు ప్రధాని నరేంద్ర మోడీని మురిపించాడు.
 
ఐదు నెలలు శ్రమించి 80 చదరపు అడుగుల సైజులో కలర్ పెన్సిళ్లను ఉపయోగించి అద్భుతమైన మోడీ బొమ్మను గీశాడు. దీన్ని మోడీకి స్థానిక బీజేపీ నేతలు పంపగా.. ఆయన ఫిదా అయిపోయారు.
 
ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ  ఫోన్ చేసి మరీ మనోజ్‌ని అభినందించారు. ఈ విషయాన్ని మోడీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పైగా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పెన్సిల్ స్కెచ్‌గా చెబుతున్నారు.
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇండోనేషియాలో రెడ్‌ అలర్ట్‌... ఏ క్షణమైనా అగ్నిపర్వతం బద్దలు (వీడియో)

ఇండోనేషియా వాసులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. మౌంట్‌ అగుంగ్‌ అగ్నిపర్వతం వారం రోజుల ...

news

ఇమేజ్ కోసం ఇవాంకాను పిలిస్తే.. అమరావతికి రానన్నారట..

హైదరాబాదులో జరుగనున్న సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ...

news

ప్రియాంకా రాయబారం.. చేతులు కలుపనున్న గాంధీ సోదరులు

కేంద్ర మంత్రి మేనకా గాంధీ కుమారుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పార్టీ మారనున్నారా? అవుననే ...

news

ఆడ, మగ అనే భేదం విడనాడాలి : జగ్గీవాసుదేవ్‌

ఆడ, మగ అనే లింగ భేదం చూపించకుండా అంతా మనుషులమేనన్న భావన కలిగితే సమాజం గొప్పగా ...

Widgets Magazine