Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పేరుకే స్పా సెంటర్... లోపల విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎక్కడ?

సోమవారం, 3 జులై 2017 (11:19 IST)

Widgets Magazine
prostitute

స్పా సెంటర్ పేరుతో లోపల విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్న గుట్టును పోలీసులు బహిర్గతం చేశాడు. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... పూణే నగరానికి చెందిన అనికేత్ శివాజీ (26) అనే వ్యక్తి ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తూ వచ్చాడు. శివాజీ హరిలాల్ సొసైటీలోని ఓ బంగ్లాను అద్దెకు తీసుకొని దానిలో తన స్నేహితులైన ఇమ్రాన్ అలీహుసేన్, కాకుసింగ్ చంద్రసింగ్‌లతో కలిసి విదేశీ అమ్మాయిలో స్పా పేరిట సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడు. 
 
పూణే పోలీసు క్రైం బ్రాంచి పోలీసు కానిస్టేబుల్ సంజయ్‌కు ఈ సెక్స్ రాకెట్ బాగోతంపై సమాచారం అందింది. అంతే పూణే పోలీసు బృందం ఆకస్మికంగా దాడి చేసి తనిఖీలు చేయగా స్పాలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు తేలింది. స్పాలో వ్యభిచారం చేస్తున్న ఐదుగురు థాయ్‌లాండ్‌కు చెందిన అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ స్పా సెంటర్‌లో విదేశీ అమ్మాయిలతో పెద్ద ఎత్తున వ్యభిచారం సాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాష్ట్రపతి ఎన్నికల్లో మెగాస్టార్ మొదటి ఓటు... వ్యతిరేకమా..? అనుకూలమా..?

సినిమాల్లో బిజీ అయిపోయిన తరువాత చిరంజీవి రాజకీయాలు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ ...

news

మగవారితో వ్యభిచారం.. పాకిస్థాన్ యువకుడి నిర్వాకం.. ఎక్కడ?

సాధారణంగా వ్యభిచారవృత్తిలో అమ్మాయిలు నిమగ్నమవుతుంటారు. కానీ, ఇక్కడ ఉపాధి కోసం వెళ్లిన ఓ ...

news

ఉపాధి కోసం వెళ్లారు.. ఐఎస్‌లో చేరారు.. ఆపై తిరిగిరాని లోకాలకు...

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో పని చేస్తున్న ఐదుగురు కేరళ వాసుల ...

news

అర్థరాత్రి జీఎస్టీ పన్ను వసూలు చేశాడు... తెల్లారేసరికి ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు... ఎందుకని?

దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, ...

Widgets Magazine