Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భర్తను హత్య చేసి బీఎండబ్ల్యు కారులో కుక్కింది... కారు తాళాలు మర్చిపోయింది... ఏం జరిగింది?

సోమవారం, 20 మార్చి 2017 (15:56 IST)

Widgets Magazine
faction murder

ఇటీవలి కాలంలో భర్తలను హత్య చేస్తున్న భార్యల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కారణాలు ఏవైతేనేమి కాని భర్తలను హత్య చేస్తున్న భార్యల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో తన భర్తను తుపాకితో కాల్చి చంపిన భార్య ఉదంతం వెలుగుచూసింది. ఏకంసింగ్ థిల్లాన్ అనే వ్యక్తి భార్య సీరత్ థిల్లాన్. వీరి మధ్య ఏం గొడవ చేసుకున్నదో తెలియరాలేదు కానీ భర్తను తన తుపాకీతో కాల్చి చంపేసింది. ఆ తర్వాత అతడి మృత దేహాన్ని కిందికి తీసుకవచ్చి తన బీఎండబ్ల్యు కారు డిక్కీలో పెట్టింది. 
 
ఆ రాత్రివేళ శవాన్ని కారు డిక్కీలో అయితే పెట్టింది కానీ ఆ భయంలో కారు తాళాలు ఎక్కడో పడవేసుకుంది. ఎంత వెతికినా కారు తాళం కనబడలేదు. దాంతో ఉదయాన్నే తాళం చెవి వెతికి శవాన్ని సమీపంలోని కాలవలో పడేయాలనుకుంది. ఐతే ఇంతలో ఆ కారు సమీపానికి వచ్చిన కొందరు రిక్షా కార్మికులు కారు డిక్కీలో పెద్ద సూట్ కేసు వుండటంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే నిందితురాలు నేరుగా పోలీసు స్టేషనుకు వెళ్లి తనే ఆ హత్య చేసినట్లు అంగీకరించింది. పోలీసు స్టేషనులో లొంగిపోయింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోజావి కులదురహంకార వ్యాఖ్యలే.. అనిత ఫిర్యాదు చేస్తే..?: కారెం శివాజీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు కష్టాలు తీరేలా లేవు. ఓవైపు సస్పెన్షన్ వేటు ...

news

పాక్‌‍లో హిందూ మ్యారేజ్ బిల్లు 2017కు చట్టబద్ధత.. పీఎంవో ప్రకటన

పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సర్కారు ఆ దేశంలోని మైనారిటీలుగా ఉన్న హిందువులకు ...

news

ప్రేమ పేరుతో డిన్నరుకు పిలిచాడు.. భవనంలో బందీ చేశాడు.. ఆపై పలుమార్లు అత్యాచారం..?

సోషల్ మీడియా మోసాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ముసుగులో ఏర్పడిన స్నేహాన్ని ...

news

మోదీకి భారీ షాక్... ప్రధాని పీఠంపై యోగీ ఆదిత్యనాథ్ గురి...

అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న యోగీ ...

Widgets Magazine