Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గోవాలో రికార్డు స్థాయిలో పోలింగ్.. విజయం మాదేనన్న మనోహర్ పారికర్

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (13:50 IST)

Widgets Magazine

పంజాబ్, గోవా రాష్ట్రాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ నేతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఉదయాన్నే తన ఒటు హక్కును వినియోగించుకున్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో 79 శాతం, గోవాలో 82.2 శాతం ఓటింగ్ నమోదు అయింది. గోవా అసెంబ్లీ ఎనికల్లో పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. 
 
ఉదయం 9 గంటలకే 15 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉత్తర గోవా ప్రాంతంలో అత్యధికంగా 16 శాతం, దక్షిణ గోవాలో 14 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం మీద గోవాలో 15 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
 
పనాజిలో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ఓటు వేసిన అనంతరం మాట్లాడుతూ గోవాలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు అవుతుందని.. విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కానీ పంజాబ్‌లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. అక్కడ ఉదయం 9:30 గంటలకు 8 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తప్పిపోయి ఢిల్లీకొచ్చింది.. రేప్‌కు గురైంది.. ఆపై రూ.70వేలకు సేలైపోయింది..

పాపం ఆ చిన్నారి తప్పిపోయింది. ఇలా ఎలాగో ఢిల్లీకి చేరుకుంది. అయితే అక్కడే ఆ బాలికను ...

news

జయ నమ్మినబంటు.. షీలా బాలకృష్ణన్‌ను చిన్నమ్మ పొమ్మన్నారా? రాజీనామా చేసేశారా?

తమిళనాట అమ్మ మరణానికి అనంతరం అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమైనాయి. అమ్మ అడుగు జాడల్లోనే ...

news

ఓపీ Vs శశికళ.. 8 లేదా 9న ముహూర్తం.. అమ్మ స్థానంలో సీఎంగా శశికళ?

అన్నాడీఎంకే మాజీ చీఫ్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళనాడు రాజకీయ ...

news

యువతి ఇంటికెళ్లే అత్యాచారం చేశాడు.. ఆపై హత్య చేశాడు.. నగ్నంగా పడివున్న?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కఠిన శిక్షలు లేకపోవడంతో మహిళలపై కామాంధులు ...

Widgets Magazine